Telugu

Vastu Plants: వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఆర్థికంగా నష్టపోతారు

Telugu

కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. టెన్షన్, ఒత్తిడి పెంచుతాయి. ముళ్లు అనేవి జీవితంలోని అడ్డంకులకు, ఆర్థిక నష్టాలకు సంకేతంగా భావిస్తారు. 

Image credits: Pinterest
Telugu

జాలి మొక్క (తుమ్మ చెట్టు)

ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, వాదనలు ఎక్కువవుతాయి.
Image credits: Social media
Telugu

రావి చెట్టు

ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉండటం అశుభం అని వాస్తు నిపుణులు చెబుతారు.
Image credits: unsplash
Telugu

పాలు కారే మొక్కలు

కొన్ని మొక్కల ఆకులు లేదా కొమ్మలు తుంచినప్పుడు తెల్లటి పాలు వస్తాయి. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెడితే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే, ధన నష్టం కూడా కలుగుతుంది.

Image credits: instagram
Telugu

ఇంటి లోపల వద్దు

ఎప్పుడూ పచ్చగా, ముళ్లు లేని మొక్కలనే ఇంట్లో పెంచుకోవాలి. ముళ్ల మొక్కలను ఇంటి బయట గేటు లేదా కాంపౌండ్ దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఇంటి లోపలికి మాత్రం తీసుకురావద్దు.
Image credits: Getty

Money Plant: మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమా?

గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ 4 వస్తువులను వెంట తీసుకెళ్తే అన్నీ శుభాలే!

Vastu: ఇంట్లో ఏ ఆకారంలో ఉన్న గడియారం పెట్టాలి?

హోలీ రోజున చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది?