వారఫలితాలు తేదీ మార్చి 26 శుక్రవారం నుండి ఏప్రిల్ 1 గురువారం 2021

First Published Mar 26, 2021, 9:31 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఉద్యోగాలలో మీ హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి.