MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు

Career Horoscope: ఈ రాశుల వారు 2 నెలల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, వీరి గోల్డెన్ టైమ్ మొదలు

Career Horoscope: రాబోయే రెండు నెలల్లో కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా కలిసివస్తుంది. ఉద్యోగంలో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వీరి కెరీర్ పూర్తిగా మారిపోతుంది. గ్రహాల కదలికల్లో మార్పుల వల్ల కొన్ని రాశుల వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 24 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి నాయకత్వ లక్షణాలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి.  వీరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా షార్ప్ గా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కూడా స్వీకరించి ముందుకు వెళతారు. రాబోయే రెండు నెలల్లో మేష రాశి ఉద్యోగ పరంగా ఎదుగుతారు. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడుతో పాటూ గురు, రాహువులు కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వీరికి త్వరలోనే ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

ఈ రాశి వారు చాలా తెలివైనవారు.  ప్రణాళికలు వేయడంలో వీరు దిట్ట.  ఒక్కసారి తీసుకున్న నిర్ణయాలను అంత సులభంగా మార్చుకోరు. లక్ష్యం దిశగా పనిచేస్తారు. వీరికి క్రమశిక్షణ, పట్టుదల చాలా ఎక్కువ. శుక్రుడు, సూర్యుడు, గురు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వీరు అనుకున్నది సాధిస్తారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ప్రముఖులతో వీరికి పరిచయాలు ఏర్పడతాయి. అవి లాభాలను తెచ్చిపెడతాయి.

Related Articles

Related image1
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
Related image2
Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల భవిష్యత్తును బంగారు కలంతో రాసాడు ఆ బ్రహ్మ
36
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. చాలా కొత్తగా ఆలోచిస్తారు. వీరికి తమపై తమకు నమ్మకం ఎక్కువ. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏ సంస్థలోనైనా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.  ఏప్రిల్ నెల 26 తర్వాత వీరి దశ తిరిగే అవకాశం ఉంది. వీరి రాశికి అధిపతి సూర్యుడు. ఇతనితో పాటూ గురు, కుజుల కలయిక వల్ల ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లోనూ రాణిస్తారు. 

46
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రతి పనినీ చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. వీరిది కష్టపడే మనస్తత్వం. వీరికి ఏదైనా సాధించాలనే పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి ఒక సంస్థను నడిపించే అవకాశం వస్తుంది. సూర్యుడు, శుక్రుడు, కుజుడు కూడా అనుకూలంగా ఉండటంతో, కెరీర్‌లోనే కాకుండా సామాజికంగానూ ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

56
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ఈ రాశి వారు పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచించడంలో అందరికంటే ఈ రాశివారు ముందుంటారు. రాశ్యాధిపతి గురువుతో పాటు, సూర్యుడు, కుజుడు కూడా ప్రస్తుతం అనుకూలంగా ఉండటంతో, వీరి కెరీర్‌లో త్వరలోనే మార్పు రానుంది. సంస్థకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 

66
మకర రాశి
Image Credit : istock

మకర రాశి

మకర రాశి వారు ఒక విషయం అనుకుంటే అది సాధించే వరకు వదలరు. ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు.  వీరు ప్రణాళికాబద్ధంగా, ఆచరణాత్మకంగా, క్రమశిక్షణతో ఉంటారు. మే నెలాఖరు వరకు కుజుడు, గురువు, రాహువు వీరికి అనుకూలంగా ఉండటంతో ఈ రాశి వారికి ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచి వీరు వేగంగా ఎదుగుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Sancharam: సెప్టెంబర్ లో నాలుగు గ్రహాల మహా సంచారం.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. దీర్ఘకాలిక సమస్యలు దూరం!
Recommended image3
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Related Stories
Recommended image1
Rahu Ketu Gochar: పగబట్టిన రాహు కేతువులు.. ఈ 5 రాశుల వారికి కొన్ని నెలలు కష్టాలే
Recommended image2
Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల భవిష్యత్తును బంగారు కలంతో రాసాడు ఆ బ్రహ్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved