MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lucky Zodiac Signs: రాజయోగంతో పుట్టే 4 రాశులు ఇవే.. జీవితాంతం మహరాజుల్లా బతుకుతారు

Lucky Zodiac Signs: రాజయోగంతో పుట్టే 4 రాశులు ఇవే.. జీవితాంతం మహరాజుల్లా బతుకుతారు

Lucky Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశులలో పుట్టిన వారికి లక్ష్మీదేవి కటాక్షం అధికంగా ఉంటుంది. పుట్టుకతోనే కొన్ని రాశుల వారు రాజయోగంతో పుడతారు. దీనివల్ల వారికి జీవితాంతం రాజభోగాలు దక్కుతాయి. విలసంగా జీవిస్తారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 05 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. జ్యోతిషంలో శుక్రుడిని విలాసాలను అందించే గ్రహం పరిణిస్తారు. ఎవరి జాతకంలో అయిన శుక్రుడు మంచి స్థితిలో ఉంటే ఆ వ్యక్తి రాజభోగాలు అనుభవిస్తాడు.  భౌతిక సుఖాలు, సంపదకు కలుగుతాయి.  ఈ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదు. జీవితాంతం  మహారాజుల్లా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవాలి. వీరికి స్వతహాగానే విలాసవంతమైన జీవనశైలి అంటే చాలా ఇష్టం. అలాంటి జీవితం కోసం కష్టపడి పనిచేసి బోలెడంత డబ్బు సంపాదిస్తారు. ఇక కర్కాటక రాశి వారి అధిపతి  చంద్రుడు.  కాబట్టి వీరు చిన్న చిన్న విషయాలకే చాలా ఎమోషనల్‌గా ఉంటారు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu April 4 Episode: నర్మద, ప్రేమ కాళ్ల మీద పడ్డ వల్లి.. నర్మదకే సవాలు విసిరిన భాగ్యం
Related image2
Illu Illalu Pillalu: వల్లి లేకుండా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలే లేదు, నల్ల పిల్ల అన్నవాళ్లే మెచ్చుకుంటున్నారు
34
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశి వారు స్వతహాగానే మారాజులు. ఈ రాశి వారి అధిపతి సూర్యుడు. సూర్యుడిని గౌరవం, విజయానికి ప్రతీకగా చెప్పుకుంటారు. సూర్యుడి ప్రభావం వల్ల ఈ రాశిలో పుట్టిన వారు గొప్పగా జీవిస్తారు. వారు చేసే పనిలో అపారమైన గౌరవం దక్కుతుంది. వీరు గొప్ప టీమ్ లీడర్లు అవుతారు. వీరి జీవితంలో సంపదకు కొదవ ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

44
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారిని పాలించేది కుజుడు. ఈ రాశిలో పుట్టిన వారు విజయం సాధించడానికి ఎంత కష్టమైన పడతారు. కష్టపడి విపరీతమైన డబ్బును కూడబెడతారు. ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో వీరికి ఏనాడూ డబ్బుకు లోటు రాదు. తమ కోరికలన్నీ డబ్బుతోనే తీర్చుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి బాగా కలిసివస్తుందో చూడండి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారు పాత స్నేహితులతో సంతోషంగా గడుపుతారు!
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 4 Episode: నర్మద, ప్రేమ కాళ్ల మీద పడ్డ వల్లి.. నర్మదకే సవాలు విసిరిన భాగ్యం
Recommended image2
Illu Illalu Pillalu: వల్లి లేకుండా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలే లేదు, నల్ల పిల్ల అన్నవాళ్లే మెచ్చుకుంటున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved