MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!

Sun Moon Conjunction: విరుద్ధ సూర్య చంద్రుల అరుదైన కలయిక...4 రాశుల చేతిలో డబ్బులు మిగలవు..!

Sun Moon Conjunction: సూర్య, చంద్రులు రెండూ విభిన్న ధ్రువాలు. ప్రకృతి విరుద్ధమైన ఈ రెండింటి కలయిక కారణంగా వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం నాలుగు రాశుల వారికి అనుకోని కష్టాలు తీసుకురానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2026, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sun Moon Conjunction
Image Credit : Getty

Sun Moon Conjunction

జోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్యుడిని గౌరవం,కీర్తి కి ప్రతీకగా పరిగణిస్తారు. ఇక చంద్రుడు మనసుకు కారకుడుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల కదలిక..ఎప్పుడూ అత్యంత ప్రభావితం చూపిస్తాయి. అలాంటి ఈ రెండు గ్రహాలు జూన్ 17వ తేదీన కలయిక ఏర్పరుస్తున్నాయి. ఈ కలయిక కారణంగా వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం దాదాపు 24 నుంచి 27 గంటలపాటు ఉంటుంది. దీని ప్రభావం నాలుగు రాశుల వారిపై చాలా ఎక్కువగా పడనుంది. ఈ 27 గంటల పాటు.. ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా ఊహించని సమస్యలను తీసుకువస్తుంది. మరి, ఆ రాశులు ఏంటో చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి...
Image Credit : Pixabay

మేష రాశి...

సూర్య చంద్రుల వల్ల ఏర్పడే వ్యతిపాత యోగం మేష రాశివారిపై వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా.. తమ ప్రియమైన వారితో వీరు ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఉంది. దీని వల్ల మనస్పర్థలు వస్తాయి. ఈ సమయంలో ఎంత కష్టపడినా తగినంత గుర్తింపు దక్కదు. ప్రశంసలకు బదులు విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇతరుల చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉంది.

35
2.కన్య రాశి...
Image Credit : Pixabay

2.కన్య రాశి...

సూర్య చంద్రుల కలయిక కారణంగా ఏర్పడిన వ్యతిపాత యోగం కన్య రాశివారికి ఊహించని ఇబ్బందులు, సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రతి అడుగులోనూ ఆటంకాలు ఎక్కువగా ఎదురౌతాయి. అందుకే.. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకపోవడమే మంచిది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మౌనంగా ఉంటే సమస్యల నుంచి బయటపడతారు.

45
3.తుల రాశి...
Image Credit : Getty

3.తుల రాశి...

ప్రస్తుతం తుల రాశి వారికి లైఫ్ అద్భుతంగా ఉంది. కానీ.. ఈ సూర్య చంద్రుల వ్యతిపాత యోగం కారణంగా 27 గంటలు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇబ్బందులు వచ్చినా.. తర్వాత వెంటనే తగ్గిపోతాయి. ఈ సమయంలో ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవమానాలు ఎదుర్కోవలసి రావచ్చు. అంతేకాకుండా.. డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు. ఆచితూచి ఖర్చులు పెట్టాలి. లేకపోతే అధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

55
4.మకర రాశి...
Image Credit : Getty

4.మకర రాశి...

ఈ వ్యతిపాత యోగం మకర రాశివారికి కూడా అనేక సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఊహించని సమస్యలు ఎదురౌతాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుంగుబాటు పెరుగుతుంది. ఎంత కష్టపడినా.. కోరుకున్న ప్రతిఫలం దొరికే అవకాశం తక్కువ. కుటుంబంలో కూడా సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహాయంతో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Tripushkara Yoga: జూన్ 16 తర్వాత ఈ 4 రాశుల వారికి ధన వర్షమే, అదృష్టం తోడుగా నిలుస్తుంది..!
Recommended image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved