MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Rahu Ketu Effects: రాహు కేతువుల వల్ల ఈ 5 రాశులకు జీవితంలో కష్టాలు తప్పకపోవచ్చు

Rahu Ketu Effects: రాహు కేతువుల వల్ల ఈ 5 రాశులకు జీవితంలో కష్టాలు తప్పకపోవచ్చు

Rahu Ketu Effects: జ్యోతిషశాస్త్రంలో రాహు, కేతువుల ప్రభావం మొదలైందంటే… ఆ వ్యక్తిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాయి ఆ రెండు గ్రహాలు. శని కంటే ఈ రెండు గ్రహాలే వెరీ డేంజర్. ఈ రెండు 5 రాశుల వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 29 2026, 06:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజ గ్రహం. ఈ రాశిలోకి రాహువు ప్రవేశించాడంటే వీరి జీవితంలో కష్టాలు మొదలైపోతాయి.  కుజుడు అగ్ని తత్వ కలిగిన గ్రహం. దీని వల్ల రాహు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారికి చెడుగా ఉంటుంది,  రాహువు ఈ రాశి వారి జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తాడు. దీనివల్ల కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి కోపం పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తిగత జీవితంలో సమస్యలు మొదలవుతాయి.  ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు జరగవచ్చు. ఒంటరితనం పెరిగిపోతుంది. అందరికీ దూరమవుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అధిపతి చంద్ర గ్రమం. ఈ రాశిలో రాహు, కేతువులు ప్రవేశించినప్పుడు  గ్రహణ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహణ యోగాన్ని అశుభకరంగా భావిస్తారు.  రాహు, కేతువులు వల్ల కర్కాటక రాశి వారికి అనేక కష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి నిద్రలేమి సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే వీరికి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆందోళన, భయం, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. జీవితంలోని సంతోషం ఒక్కోసారి దూరమైపోతుంది. 

35
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశిలోకి ఎప్పుడైనతే రాహు, కేతువులు ప్రవేశిస్తారో అప్పుడు గ్రహణ యోగం ఏర్పడుతుంది. రాహువు లేదా కేతువు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఈ రాశి వారికి అవమానాలు మొదలవుతాయి. వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఈ రాశి వారికి అహంకారం పెరిగి సమస్యలు తెచ్చుకుంటారు. చేసిన పనిలో ఓటమి ఎదురవ్వచ్చు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

45
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఎప్పుడైతే రాహువు, కేతువు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు వీరికి శత్రువులు పెరిగిపోతాయి. అలాగే గొడవల్లో ఇరుక్కుంటారు. న్యాయపరమైన చిక్కుల్లో పడి జైలు శిక్ష కూడా పడవచ్చు.   కొన్నిసార్లు ఈ రాశి వారి జీవితాన్ని నాశనం చేసి తీవ్రమైన పరువు నష్టానికి కారణమవుతాయి.

55
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

మీన రాశికి అధిపతి గురు గ్రహం. ఈ గురుడు జ్ఞానం, ధర్మం, సంపద, అదృష్టానికి కారకుడిగా చెప్పుకుంటారు. రాహువు లేదా కేతువు మీన రాశిలో ప్రవేశించినప్పుడు, ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది. చెడు అలవాట్లు మొదలుపెడతారు. మాదకద్రవ్యాలకు బానిస కావచ్చు.  మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించలేకపోతారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Related Stories
Recommended image1
April Raja Yoga: ఏప్రిల్‌లో డబుల్ రాజయోగం.. ఈ 5 రాశులవారు డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Recommended image2
iPhone 18 price: ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. దీని ధరే కాదు ఫీచర్లు కూడా అద్భుతమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved