MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • April Raja Yoga: ఏప్రిల్‌లో డబుల్ రాజయోగం.. ఈ 5 రాశులవారు డబ్బుకు కేరాఫ్ అడ్రెస్

April Raja Yoga: ఏప్రిల్‌లో డబుల్ రాజయోగం.. ఈ 5 రాశులవారు డబ్బుకు కేరాఫ్ అడ్రెస్

April Raja Yoga: ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో పాటు మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది.  ఈ రెండు యోగాల వల్ల 5 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది.  కుజుడు, బుధుడు, సూర్యుడు, శని మీనరాశిలో సంచరించడం వల్ల ఈ రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 27 2026, 09:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా ఉంటుంది. వీరిపై ఏలినాటి శని ప్రభావం ఉంది. అయినా కూడా ఈ నెల రెండో భాగంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఎంతో మంచి జరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.  ఉద్యోగంలో పై అధికారులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ నెలలోని ద్వితీయార్ధంలో శుక్రుడు సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల ఈ రాశి వారి కెరీర్‌లో అద్భుతంగా సాగుతుంది. వీరు విలాసవంతమైన వస్తువులు కొనే అవకాశం ఉంది. డబ్బులు బాగా ఖర్చు పెడతారు.

Related Articles

Related image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Related image2
iPhone 18 price: ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. దీని ధరే కాదు ఫీచర్లు కూడా అద్భుతమే
35
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి ఏప్రిల్ నెల మిశ్రమంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మాత్రం సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్న మేషరాశిలోకి  ప్రవేశిస్తాడు. దీని వల్ల సింహ రాశి వారి పలుకుబడి పెరిగిపోతుంది. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

ఏప్రిల్ నెలలో తులా రాశి వారు తమ అధిపతి అయిన శుక్రుడి ప్రభావంలో ఉంటారు. దీని వల్ల కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు దక్కే అవకాశం ఉంది.

55
ధను రాశి
Image Credit : Getty

ధను రాశి

ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ నెల అద్భుతంగా సాగుతుంది. వీరి రాశ్యాధిపతి  గురుడు. అతడి దృష్టి ఈ రాశి వారిపై ఉంటుంది.  కాబట్టి కుటుంబంలో శుభకార్యాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి.  మంచి పేరున్న వ్యక్తులను కలుస్తారు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Recommended image2
iPhone 18 price: ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది.. దీని ధరే కాదు ఫీచర్లు కూడా అద్భుతమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved