MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ తర్వాత ఈ రాశుల అదృష్టం రెట్టింపు, డబ్బే డబ్బు..!

Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ తర్వాత ఈ రాశుల అదృష్టం రెట్టింపు, డబ్బే డబ్బు..!

Akshaya Tritiya: ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19న వస్తోంది. ఈ రోజున సూర్య చంద్రులు అక్షయ యోగాన్ని సృష్టిస్తోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు కానుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అక్షయ తృతీయ
Image Credit : Freepik

అక్షయ తృతీయ

వేద జోతిష్య శాస్త్రంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు జీవితంలో శుభ ఫలితాలను తెస్తుందని, లక్ష్మీ దేవి అడుగుపెడుతుందని నమ్ముతారు. కాగా, ఈ ఏడాది అక్షయ యోగం మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు తీసుకురానుంది. ఏప్రిల్ 19వ తేదీన మేష రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో చంద్రుడు గొప్ప స్థితిలోకి మారడంతో అక్షయ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. మరి, ఈ అక్షయ తృతీయ ఏ రాశులకు ప్రయోజనాలు కలిగించనుందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

మేష రాశివారికి ఈ అక్షయ తృతీయ చాలా అనుకూలంగా మారనుంది. ఏప్రిల్ 19 తర్వాత ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారాన్ని బాగా విస్తరిస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసొస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు

Related Articles

Related image1
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
35
2.వృషభ రాశి...
Image Credit : Asianet News

2.వృషభ రాశి...

వృషభ రాశివారికి కూడా అక్షయ తృతీయ తర్వాత చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశివారి జీవితం చాలా లగ్జరీగా మారనుంది. ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే బాలంగా మారుతుంది. ఊహించని వైపు నుంచి లాభాలు అందుకుంటారు. ఈ రోజు మీరు చేపట్టే ఏ పని అయినా విజయం అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది.

45
3.సింహ రాశి...
Image Credit : Asianet News

3.సింహ రాశి...

సింహ రాశివారికి ఈ అక్షయ తృతీయ ఒక సువర్ణావకాశం కంటే తక్కువ కాదు. అదృష్టమంతా ఈ రాశివారి వైపే ఉంటుంది. నిలిచిపోయిన ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులు ఊపందుకోవడానికి ఇది సహాయపడుతుంది. వ్యాపారవేత్తలకు కూడా ఇదొక సువర్ణ కాలం. భవిష్యత్తులో లాభాలను తెచ్చి పెట్టే ఒక భారీ డీల్ మీకు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో హోదా కూడా పెరుగుతుంది.

55
4.వృశ్చిక రాశి...
Image Credit : Asianet News

4.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారు ఆర్థిక రంగంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం పరిష్కారం కావచ్చు, లేదా పాత పెట్టుబడి గణనీయమైన రాబడిని ఇవ్వవచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఒక శుభవార్త అందవచ్చు. జీతం పెరగడంతో పాటు, మెరుగైన ఉద్యోగ ఆఫర్ లభించే బలమైన అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
Amavasya:నాలుగు గ్రహాల అరుదైన కలయిక...అమావాస్య చీకటి..ఈ రాశుల జీవితాల్లో వెలుగులు నింపనుంది..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved