MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Navpanchama Yoga: శని శుక్రుల కలయికతో ఈ 5 రాశులకు పట్టనున్న అదృష్టం

Navpanchama Yoga: శని శుక్రుల కలయికతో ఈ 5 రాశులకు పట్టనున్న అదృష్టం

Navpanchama Yoga:  పంచాంగం ప్రకారం, 2026 జూన్ 25న శుక్రుడు, శని గ్రహాలు కలిసి శక్తివంతమైన నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నారు.  ఈ అదృష్ట యోగంతో 5 రాశుల వారికి కోరుకున్న జీవితం దక్కుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : May 20 2026, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి నవపంచమ యోగం బాగా కలిసివస్తుంది. ఈ రాశివారికి అపారమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఆత్మవిశ్వాసం, పనితీరు పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త పరిచయాల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. కుటుంబ సంబంధాలు బావుంటాయి. విద్యార్థుల కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశి వారికి నవపంచమ యోగం అదృష్టాన్ని మోసుకొస్తుంది. ఈ రాశివారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం అకస్మాత్తుగా వస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు వీరికి లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి దాన్ని విస్తరించే అవకాశం ఉంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కుటుంబం నుంచి వచ్చే శుభవార్తలతో మనసు ఆనందంగా ఉంటుంది.  విద్యార్థులకు తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.

Related Articles

Related image1
Sun disappearance: సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే మనుషులు ఎన్నాళ్లు బతకగలరు? ఏ దేశం సూర్యుడు లేకున్నా సేఫ్?
Related image2
Extramarital affair: మీ భర్త ఇలా ప్రవర్తిస్తుంటే అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టే.. చెబుతున్న కపుల్స్ థెరపిస్ట్
35
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి నవపంచమ యోగం అధికారాన్ని అందిస్తుంది. వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అది ఇతరులను ఆకర్షిస్తాయి. ఈ రాశివారికి కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇతరుల చేతిలో చిక్కుకున్న డబ్బు తిరిగి అందే అవకాశం ఉంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 

45
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి నవపంచమ యోగం బాగా లాభాలు తెచ్చిపెడుతుంది.  విలాసం, అభివృద్ధి, అదృష్టం అన్నీ వీరికి వస్తాయి.  శుక్రుడి ప్రభావం ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అద్భుతమైన కెరీర్ వీరికి వస్తాయి.  కొత్త  పరిచయాలు వ్యాపారంలో మంచి లాభాలను అందిస్తాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇవ్వొచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

55
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం విజయాలను అందిస్తుంది. శని ప్రభావం వీరికి ఓపికతో ముందుకు సాగే శక్తిని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి స్థానం దక్కుతుంది. పై అధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. వ్యాపారంలో శాశ్వత లాభాలకు సంకేతాలు కనిపిస్తాయి. మీ పొదుపును పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఇంట్లో వాతావరణం మనశ్శాంతిని ఇస్తుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Sun disappearance: సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే మనుషులు ఎన్నాళ్లు బతకగలరు? ఏ దేశం సూర్యుడు లేకున్నా సేఫ్?
Recommended image2
Extramarital affair: మీ భర్త ఇలా ప్రవర్తిస్తుంటే అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టే.. చెబుతున్న కపుల్స్ థెరపిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved