MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

 Saturday Born: మనం పుట్టిన రోజు, సమయం మన వ్యక్తిత్వంపై ప్రభావం చూపిస్తాయి. మరి, శనివారం జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి లైఫ్ ఎలా సాగుతుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 01 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Saturday Born People
Image Credit : Getty

Saturday Born People

మనం పుట్టిన తేదీ, సమయం ఎలాగైతే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయో... పుట్టిన వారం కూడా మన జీవితాలను మార్చేస్తుందని జోతిష్యశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా శని వారం జన్మించిన వారిపై శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్మకం. అందుకే వీరి జీవితం సాధారణంగా క్రమశిక్షణ, కష్టం, పట్టుదలతో నిండి ఉంటుంది.

జోతిష్య నిపుణుల ప్రకారం, శనివారం పుట్టిన వారు సాధారణంగా చాలా సహనంతో, బాధ్యతతో వ్యవహరిస్తారు. ఏ పని అయినా పూర్తయ్యే వరకు వీరు వదిలిపెట్టరు. విజయం సాధించే వరకు పోరాడే స్వభావం వీరిది. జీవితంలో ఎదగడానికి ఎక్కువ కష్టపడతారు. అందుకే, వీరిని కష్ట జీవులు అని కూడా పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉదయం పుట్టిన వారికే ఎందుకు ఎక్కువ కష్టాలు..?
Image Credit : Getty, Gemini AI

ఉదయం పుట్టిన వారికే ఎందుకు ఎక్కువ కష్టాలు..?

శనివారం ఉదయం జన్మించిన వారికి జీవితంలో ఎక్కువ పరీక్షలు ఎదురౌతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. చిన్న వయసులోనే బాధ్యతలు మోసే పరిస్థితులు కూడా రావచ్చు. ఎంత కష్టపడినా ఫలితం రావడం మాత్రం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. కుటుంబ లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురౌతాయి. అయితే ఈ కష్టాలే వారిని మానసికంగా మరింత బలంగా మారుస్తాయి. వీరు పెద్దలను ఎంతగానో గౌరవిస్తారు. కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మాట నిలబెట్టుకునే స్వభావం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది...

Related Articles

Related image1
Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం
Related image2
Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
33
సాయంత్రం లేదా రాత్రి పుట్టిన వారికి రాజయోగం...
Image Credit : Getty

సాయంత్రం లేదా రాత్రి పుట్టిన వారికి రాజయోగం...

శనివారం సాయంత్రం లేదా రాత్రి పుట్టిన వారికి జోతిష్యం ప్రకారం మంచి అదృష్టం ఉంటుంది. వీరు జీవితంలో ఆర్థికంగా బలంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు సంపాదించే తెలివితేటలు, సరైన నిర్ణయాలు తీసుకునే గుణం వీరిలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా రాత్రి పుట్టిన వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే.. దానిని సాధించే వరకు వదిలిపెట్టరు. జీవితంలో అనుకున్నది సాధించడానికి వీరు ఎంత కష్టమైనా ఎదుర్కుంటారు. అందుకే వీరు కెరీర్, వ్యాపారం లేదా ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శనివారం పుట్టిన వారిలో ప్రత్యేక లక్షణాలు...

శనివారం పుట్టిన వారిలో కష్టపడే తత్వం ఎక్కువ. జీవితంలో చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. పెద్దలకు చాలా గౌరవం ఇస్తారు. పట్టుదల, సహనం చాలా ఎక్కువ. జీవితంలో ఆలస్యం అయినా ఎప్పటికైనా విజయం సాధిస్తారు.

శనివారం పుట్టిన వారి జీవితం సులభంగా ఉండకపోవచ్చు. కానీ, వారు ఎదుర్కునే ప్రతి కష్టం వారిని మరింత బలంగా తయారు చేస్తుంది. ముఖ్యంగా రాత్రి లేదా సాయంత్రం పుట్టిన వారు తమ పట్టుదలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Achievers: 25ఏళ్లకే పెళ్లి, ప్రభుత్వ ఉద్యోగం..ఈ రాశుల వారికి చిన్న వయసులోనే రాజయోగం
Recommended image2
Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved