MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి

Baba Vanga: మే నెలంతా ఈ 5 రాశులకు కష్టమే.. జాగ్రత్తగా ఉండాలి

Baba Vanga: బాబా వంగా చెప్పిన జోస్యాలు ఎంతో మంటి నమ్ముతారు.  సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. ఆమె చెప్పిన ప్రకారం ఈ ఏడాది మే నెల కొన్ని రాశుల వారికి కలిసి రాదు. ముఖ్యంగా 5 రాశుల వారు కష్టాలు పడే అవకాశం ఉంది.

1 Min read
Author : Haritha Chappa
Published : May 01 2026, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి మే నెల కాస్త కష్టంగా సాగే సమయంగానే చెప్పుకోవాలి.  మే నెలలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదరయ్యే అవకాశం ఉంది. ఎంత కష్టపడినా మంచి ఫలితాలు రాకపోవచ్చు. ఇది మిమ్మల్ని ఎంతో నిరాశకు గురి చేస్తుంది. కుటుంబంలోని వారు కూడా మీ మాటలను పెద్దగా లెక్కచేయరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

బాబా వంగా చెప్పిన జోస్యం ప్రకారం మిథున రాశి వారు మే నెలలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. డబ్బు విషయంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు నష్టాలను తెచ్చిపెడతాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి.

Related Articles

Related image1
Mercury Effects: చైత్ర పౌర్ణమికి బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులవారి విజయానికి తిరుగేలేదు
Related image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
35
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

బాబా వంగా చెప్పిన ప్రకారం కన్యా రాశి వారు ఆరోగ్యాన్యి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే మే నెలలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. ఈ నెలలో ఏ పని మొదలుపెట్టినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

45
మకర
Image Credit : Pixabay

మకర

మకర రాశి వారు మే నెలలో చాలా ఓపికతో ఉండాలి. ఉద్యోగం చేసేవారికి పని చేసే చోట గొడవలు జరగి అవకాశం ఉంది. దీని వల్ల ఈ రాశి వారికి కష్టకాలం ఎదురవ్వొచ్చు. అలాగే వీరిపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీరు పౌరుషాలకు, కోపాలకు పోకుండా ఓపిక పట్టాలి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

బాబా వంగా చెప్పిన ప్రకారం మీన రాశి వారు మే నెలలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతో బాధ పడతారు. కుటుంబంలో గొడవలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ నెల ఎక్కువగా డబ్బు ఖర్చు కావచ్చు. పెట్టుబడులు నష్టాలకు దారితీయొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Mercury Effects: చైత్ర పౌర్ణమికి బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులవారి విజయానికి తిరుగేలేదు
Recommended image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved