MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Mercury Effects: చైత్ర పౌర్ణమికి బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులవారి విజయానికి తిరుగేలేదు

Mercury Effects: చైత్ర పౌర్ణమికి బుధుడి అస్తమయం.. ఈ 3 రాశులవారి విజయానికి తిరుగేలేదు

Mercury Effects: అతిత్వరలో చైత్ర పౌర్ణమి రాబోతోంది.  ఆరోజు బుధ గ్రహం అస్తమించనున్నాడు. గ్రహాల రాకుమారుడైన బుధుడి స్థానం మార్పు వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 01 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చైత్ర పౌర్ణమికి బుధ అస్తమయం
Image Credit : Asianet News

చైత్ర పౌర్ణమికి బుధ అస్తమయం

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు అతి ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహ సంచారం రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  గ్రహాలు ఎప్పటికప్పుడు అస్తమిస్తుంటాయి. ఈ క్రమంలో మే 1న చిత్ర పౌర్ణమి రోజున బుధుడు అస్తమించనున్నాడు. బుధుడి అస్తమయం వల్ల  కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. బుధ సంచారం వల్ల ఏయే రాశుల వారికి మంచి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

చైత్ర పౌర్ణమి నాడు బుధుడి అస్తమయం వల్ల కర్కాటక రాశి వారికి అన్నీ శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి తమ పై అధికారులు, సహోద్యోగుల నుంచి మంచి సపోర్టు దక్కుతుంది. ఇక చదువుతున్న విద్యార్థులకు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లాభాలు పొందే కాలం ఇది. కుటుంబం, స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఈ రాశి వారికి కుటుంబ జీవితంలోని సమస్యలు ముగుస్తాయి.

Related Articles

Related image1
Haunted Beach: భారతదేశంలోనే అత్యంత భయానకమైన బీచ్ ఇది.. అక్కడికి రాత్రిపూట వెళ్లాలంటేనే వణుకు
Related image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
34
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

చైత్ర పౌర్ణమి నాడు జరిగే బుధ అస్తమయం సింహ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు పెద్దగా ప్రయత్నం చేయకుండానే విజయం సాధించే అవకాశం ఉంది. సింహ రాశి వారికి గౌరవం, మర్యాద విపరీతంగా పెరుగుతాయి. ఈ రాశివారు చేపట్టే ప్రతి ప్రయత్నం విజయవంతమైప ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారి భాగస్వామి నుంచి పూర్తి సపోర్టు లభిస్తుంది. కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

చైత్ర పౌర్ణమి నాడు బుధుడి అస్తమయం మకర రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరికి విపరీతంగా డబ్బు లాభాలు కలిగే అవకాశం ఉంది. వీరు చేసే వృత్తిపరమైన ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి.  లాభదాయకమైన ఒప్పందాలు దక్కే అవకాశం ఉంది. ఇక పెళ్లి అయిన వారి జీవితం రొమాంటిక్‌గా మారుతుంది. పనిచేసే చోట  మేనేజర్లు, స్నేహితుల నుండి వీరికి మంచి సపోర్టు దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Haunted Beach: భారతదేశంలోనే అత్యంత భయానకమైన బీచ్ ఇది.. అక్కడికి రాత్రిపూట వెళ్లాలంటేనే వణుకు
Recommended image2
Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved