MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Planet Retrograde: కర్కాటక రాశిలోకి గురుడు.. ఈ రాశుల పంట పండినట్లే,జూన్ నుంచి డబ్బే డబ్బు..!

Planet Retrograde: కర్కాటక రాశిలోకి గురుడు.. ఈ రాశుల పంట పండినట్లే,జూన్ నుంచి డబ్బే డబ్బు..!

Planet Retrograde: గురు గ్రహం అత్యంత శుభ గ్రహం. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. అలాంటి ఈ గ్రహం జూన్ 2న కర్కాటక రాశిలోకి అడుగుపెడుతోంది. దీని కారణంగా ఐదు రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు రానున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
  1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

జూన్ నెలలో గురు గ్రహ సంచారం వల్ల మేష రాశివారికి వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం మారాలని చూసేవారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మంచి జీతంతో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అదృష్ట మార్గాలు కూడా తెరుచుకుంటాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వ్యాపారాల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2.సింహ రాశి..
Image Credit : Asianet News

2.సింహ రాశి..

జూన్ నెలలో గురు గ్రహ సంచారం సింహ రాశివారికి కూడా అనేక ప్రయోజనాలు తీసుకురానుంది. ముఖ్యంగా వ్యాపారంలో మంచి పురోగతి సాధించగలరు. ఊహించని వైపు నుంచి డబ్బులు రావడం మొదలౌతాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారమౌతాయి. వివాహం కాని వారికి కోరుకున్న భాగస్వామి లభిస్తారు.

35
3.తుల రాశి..
Image Credit : Asianet News

3.తుల రాశి..

గురు గ్రహం కర్కాటక రాశిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి తుల రాశివారి జీవితం అద్భుతంగా మారుతుంది. జూన్ నుంచి ఈ రాశులకు గురు గ్రహ సంచారం ఒక వరం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతంది. విదేశాలకు వెళ్లడానికి ఇదే సరైన సమయం. కోరుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీ ఆదాయం పెరగడమే కాకుండా, పని ప్రదేశంలో ఉన్నతాధికారుల సపోర్ట్ లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

45
మకర రాశి...
Image Credit : Asianet News

మకర రాశి...

జూన్ నెలలో గురు గ్రహ సంచారం కారణంగా, మకర రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. ఉద్యోగం చేసే వారు కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. వ్యాపారవేత్తలు అధిక లాభాలను ఆర్జిస్తారు. వ్యాపార లాభాలను రెట్టింపు చేసే కొత్త ఒప్పందాలు భవిష్యత్తులో మీ ముందుకు వస్తాయి. మీరు ప్రణాళిక వేసుకున్న పనులన్నీ విజయవంతం కావడానికి ఇదే సరైన సమయం. పెట్టుబడుల ద్వారా మూడు రెట్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ముగిసిపోతాయి.

55
  కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

జూన్ నెలలో గురు గ్రహ సంచారం కారణంగా, కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇది ప్రతి పనిలోనూ విజయాన్ని, లాభాలను చేకూరుస్తుంది. విదేశాలకు వెళ్లాలనే కల మీకు ఉంటే, అది నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. పోటీ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ బాధల నుండి మీరు విముక్తి పొందుతారు. మీ కఠోర శ్రమకు తగిన ఫలితాలను మీరు పొందుతారు. గురు గ్రహ అనుగ్రహంతో, మీ సంపద , విజయం పర్వతమంత ఎత్తుకు పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Related Stories
Recommended image1
Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురుడు.. ఐదు రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్లే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved