MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Trigrahi Yoga: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. 5 రాశులకు ఊహించని ధనప్రాప్తి

Trigrahi Yoga: ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక.. 5 రాశులకు ఊహించని ధనప్రాప్తి

 Trigrahi Yoga: మూడు శుభ గ్రహాలు ఒకే రాశిలో ప్రత్యేకంగా కలవనున్నాయి. దీని కారణంగా ఏర్పడుతున్న త్రిగ్రహ రాజయోగం ఏర్పడింది. ఈ శుభ రాజయోగం కొన్ని రాశుల జీవితాల్లో శుభాలు మోసుకొస్తోంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 19 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
త్రిగ్రాహి యోగం..
Image Credit : Asianet News

త్రిగ్రాహి యోగం..

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచూ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాలు తమ స్థానాలను మార్చుకున్న ప్రతిసారీ దాని ప్రభావం.. రాశులపై పడుతూ ఉంటుంది. మే 18వ తేదీన మిథున రాశిలో శుక్ర, గురు, చంద్రులు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పరచాయి. ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. మూడు శుభ గ్రహాలు కలవడం వల్ల పాజిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా ఐదు రాశులకు ధన ప్రాప్తి కలగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

త్రిగ్రహి రాజయోగం మేష రాశివారి పై చాలా సానుకూల ప్రభావం చూపించనుంది. ఈ సమయంలో ఈ రాశివారి ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు చేసే అన్ని పనులు విజయవంతమౌతాయి. వ్యాపార రంగాల్లో లాభాలు అందుకుంటారు. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. ఉద్యోగం పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలన్నీ మీ భవిష్యత్తుకు సహాయపడతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి వస్తుంది.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Related image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
36
 2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

మిథున రాశిలోనే త్రిగ్రహ రాజయోగం ఏర్పడటం వల్ల ఈ రాశివారికి కూడా చాలా అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం అందుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు ఇచ్చే ప్రాజెక్టులు చేపతారు. మీ తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనేక పనులలో విజయం సాధిస్తారు. ఈ సమయం మిథున రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

46
3.సింహ రాశి...
Image Credit : Asianet News

3.సింహ రాశి...

త్రిగ్రాహి రాజ్య యోగం ప్రభావం సింహరాశి వారికి ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రత్యేక ప్రయోజనాలను తీసుకువస్తుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. పాత పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాలలో చేసిన కష్టానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఆగిపోయిన అన్ని పనులను పూర్తి చేయగలరు. వ్యక్తిగత జీవితం కూడా సంతోషంగా మారుతుంది.

56
4.కుంభ రాశి...
Image Credit : Asianet News

4.కుంభ రాశి...

త్రి గ్రాహి యోగ ప్రభావం కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. మంచి ప్రమోషన్ కూడా పొందుతారు. పని రంగంలో కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు అందుకుంటారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. పని లో ఒత్తిడి తగ్గుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి కూడా చాలా అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

66
తుల రాశి...
Image Credit : Asianet News

తుల రాశి...

త్రిగ్రాహి రాజయోగం ప్రభావం తులారాశి వారికి అనుకూల ఫలితాలను తీసుకువస్తుంది. ఈ కాలంలో, జీవితంలో సౌకర్యం, భౌతిక సుఖం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు ఎంత డబ్బు ఖర్చు చేసినా.. మళ్లీ తిరిగి వస్తుంది!
Recommended image2
Zodiac signs:మీరు ఎంత రెచ్చగొట్టినా... ఈ రాశుల అమ్మాయిలకు కోపం కూడా రాదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved