MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Jupiter Venus Conjunction: గురు, శుక్రుల కలయికతో ఈ 4 రాశులకు లాభయోగం.. ఏ పనిలోనైనా లాభాలే

Jupiter Venus Conjunction: గురు, శుక్రుల కలయికతో ఈ 4 రాశులకు లాభయోగం.. ఏ పనిలోనైనా లాభాలే

Jupiter Venus Conjunction: జ్యోతిష్యం ప్రకారం గురు, శుక్రుల కలయిక వల్ల లాభ రాజయోగం కలుగుతుంది. ఈ లాభయోగం 4 రాశుల వారికి విపరీత రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. వారు ఏ పనిచేసినా లాభాలే. ఆ రాశులు ఇవే.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 12 2026, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కన్యా రాశి
Image Credit : Pixabay

కన్యా రాశి

గురు శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లాభ రాజయోగం కన్య రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. వీరు చేసిన ప్రతిపనిలో లాభాలు దక్కుతాయి. ఈ రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.  ఆ ప్రయాణం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక కుటుంబంలో, పనిచేసే చోట మంచి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి గురు శుక్రుల వల్ల మేలు జరిగే సమయం ఇది. వీరికి  అనేక కొత్త అవకాశాలు వెతుక్కుని వస్తాయి. ఇక ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నవారికి ఆదాయంలో ఎదుగుదల కనిపిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు బాగా పెరుగుతాయి.

Related Articles

Related image1
Hill Stations: ఈ 5 హిల్ స్టేషన్లకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. వెరీ డేంజరస్
Related image2
Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?
34
వృశ్చిక రాశి
Image Credit : Pixabay

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి చేస్తున్న పనుల్లో, ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటారు. గురు శుక్రుల వల్ల విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అన్నీ అనుకూల మైన ఫలితాలు వచ్చే కాలం ఇది. సమాజంలో గుర్తింపుతో పాటు వీరి ఆదాయం కూడా పెరుగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువులో రాణిస్తారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టపడి ప్రయత్నిస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కష్టపడకుండా, ప్రయత్నించకుండా మాత్రం ఏమీ రాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Related Stories
Recommended image1
Hill Stations: ఈ 5 హిల్ స్టేషన్లకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. వెరీ డేంజరస్
Recommended image2
Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved