MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Sun Transit: సెప్టెంబర్ లో 4 రాశులకు తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

Sun Transit: సెప్టెంబర్ లో 4 రాశులకు తిరుగులేని రాజయోగం, పట్టిందల్లా బంగారమే..

Sun Transit: సెప్టెంబర్ లో సూర్య సంచారంకారణంగా నాలుగు రాశుల వారికి మహర్దశ పట్టనుంది. వారి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఆనందం రెట్టింపు అవుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 15 2026, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sun Transit
Image Credit : Asianet News

Sun Transit

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుండి మరొక రాశికి సంచరిస్తాడు. 2026 సెప్టెంబర్ 13న జరిగే సూర్య సంచారం అత్యంత అరుదైనది, శక్తివంతమైనది.సూర్యుడు తన స్వక్షేత్రమైన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడమే ఇందుకు ప్రధాన కారణం. తన సొంత నక్షత్రంలోకి సూర్యుడు అడుగుపెట్టినప్పుడు దాని ప్రభావం అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఆ రాశులు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1. వృషభ రాశి
Image Credit : Getty

1. వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సూర్య సంచారం జీవితంలో కొత్త కాంతులను నింపుతుంది. దీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ఫలితాలు అందుతాయి.

ఉద్యోగం & కెరీర్: ఆఫీసులో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అధికారికంగా ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది.

ఆర్థిక పరిస్థితి: ఆర్థికంగా ఇది అత్యంత అనుకూలమైన సమయం. పెట్టిన పెట్టుబడులు, నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతాయి.

కుటుంబం: కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నిస్తే చాలు, ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

Related Articles

Related image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Related image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
35
మీన రాశి
Image Credit : Pixabay

మీన రాశి

మీన రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది. జీవితంలో ప్రశాంతతతో పాటు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.

రుణ విముక్తి: పాత అప్పుల భారం నుండి ఉపశమనం లభిస్తుంది.

విదేశీ యోగం & హోదా: విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతాయి.

సంపద & ఆస్తులు: కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. అవసరాలన్నీ సకాలంలో తీరి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

45
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 13 నుండి జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది.

ఆరోగ్యం & మనశ్శాంతి: అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

ఆర్థికం & ఫలితాలు: ఆర్థికంగా స్థిరపడటానికి మీరు చేసే కష్టానికి తక్షణమే మంచి ఫలితాలు లభిస్తాయి.

బాంధవ్యాలు: మీతో మనస్పర్థలు వచ్చి దూరమైన బంధువులు, ఆత్మీయులు మళ్లీ మీ చెంతకు చేరుతారు. ఇంట్లో ప్రేమ, పండగ వాతావరణం నెలకుంటుంది. చిక్కుముడులుగా ఉన్న సమస్యలకు సులువుగా పరిష్కారాలు దొరుకుతాయి.

55
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సూర్యుడు అధిపతిగా ఉన్న సింహ రాశి వారికి ఈ కాలం బంగారు సమయమనే చెప్పాలి. అడుగడుగునా విజయం మీ సొంతమవుతుంది.

అనుకోని ధనలాభం: ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. రకరకాల మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది.

కోరికలు నెరవేరుతాయి: మీ దీర్ఘకాలిక కలలు, ప్రణాళికలు ఈ సమయంలో సఫలమవుతాయి.

భవిష్యత్తుకు బాటలు: ప్రస్తుతానికి కొంత శ్రమ అనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఇవి మీకు అద్భుతమైన రాబడులను, శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో సంతోషం ఉప్పొంగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved