MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!

Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!

Surya Gochar: గ్రహాలకు రాజు సూర్యుడు.  మార్చి నెలలో సూర్యుడు ఏకంగా నాలుగు సార్లు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసొస్తుంది. ఏ రాశుల వారు ఈ అదృష్టం దక్కబోతోందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 09 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూర్య సంచారంతో లక్
Image Credit : Asianet News

సూర్య సంచారంతో లక్

నవగ్రహాలలో సూర్యుడిదే మొదటి స్థానం. ఒకరి జాతకంలో సూర్యుడు  బలంగా ఉంటే ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం, గౌరవం, తండ్రితో మంచి సంబంధం వంటివి కలుగుతాయి. సూర్యుడి స్థానంలో చిన్న మార్పు వచ్చినా కూడా రాశులపై తీవ్ర ప్రభావమే పడుతుంది.  జీవితంలోని కొన్ని అంశాలపై ఆ ప్రభావం పడుతుంది. పంచాంగం చెబుతున్న ప్రకారం 2026 మార్చి 5న ఉదయం 12:59 గంటలకు సూర్యుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి, మార్చి 15న ఉదయం 01:08 గంటలకు మీనరాశిలోకి, మార్చి 18న ఉదయం 08:27 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి, మార్చి 31న రాత్రి 08:16 గంటలకు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఒకే నెలలో నాలుగు సార్లు సూర్య సంచారం మారబోతోంది. దీని వల్ల మూడు రాశులకు విపరీతంగా కలిసివస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

2026 మార్చి నెలలో సూర్యుడి సంచారం మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వీరికున్న ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీరికున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తీరిపోయి బయటపడతారు.  జీవితంలోని సంబంధాలలో ఉన్న దూరం తగ్గి ఆనందంగా ఉంటారు. వీరు ఈ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.

Related Articles

Related image1
Budhaditya Yogam: సూర్య బుధుల సంయోగం.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టినట్టే
Related image2
Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా
34
కర్కాటక రాశి
Image Credit : Asianet News

కర్కాటక రాశి

మార్చిలో సూర్యుడి నాలుగు సంచారాలు కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారి తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి అవివాహితులకు దగ్గరి బంధువు నుంచి పెళ్లి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది.  మార్చి నెలలో ఈ రాశి వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

44
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

మేష, కర్కాటక రాశులతో పాటు, వృశ్చిక రాశి వారికి కూడా మార్చిలో బాగా కలిసొస్తుంది.  సూర్యుడి సంచారం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదరవచ్చు.  ఇక పెళ్లయిన వారికి తమ భాగస్వాముతో సంతోషంగా గడిపే కాలం ఇది. అలాగే ఈ రాశి వారి ఇంటి పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  వీరికి మార్చిలో ఆర్ధికంగా బాగా కలిసొస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Related Stories
Recommended image1
Budhaditya Yogam: సూర్య బుధుల సంయోగం.. ఈ రాశులవారు జాక్ పాట్ కొట్టినట్టే
Recommended image2
Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved