MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Rahu Shukra Transit: రాహు శుక్రుల వల్ల ఈ 4 రాశుల వారికి లగ్జరీ లైఫ్, డబుల్ ఆదాయం

Rahu Shukra Transit: రాహు శుక్రుల వల్ల ఈ 4 రాశుల వారికి లగ్జరీ లైఫ్, డబుల్ ఆదాయం

Rahu Shukra Transit: జ్యోతిషశాస్త్రంలో మార్చి 2న ఓ కీలకమైన గ్రహాల కలయిక ఏర్పడింది. మాయా గ్రహం రాహువు, సంపదనిచ్చే శుక్రుడు కలిసి ప్రయాణిస్తున్నారు. ఈ శుక్ర-రాహు యుతి వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 03 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

శుక్ర, రాహువుల కలయిక వృషభ రాశి వారికి చాలా పాజిటివ్‌ ఫలితాలను అందిస్తుంది. వీరికి  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా సంపాదిస్తారు, పాత పెట్టుబడుల నుంచి లాభాలు రావడం మొదలవుతుంది. ఇతరుల చేతిలో అప్పుగా ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే సమయం ఇది. ఈ రాశి వారి కెరీర్‌లో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. వ్యాపారులు విదేశాల నుంచి లేదా ఆన్‌లైన్ ద్వారా లాభాలు పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి రాహు శుక్రుల కలయిక అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో మంచి స్థాయికి ఎదురుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు అందే అవకాశాలు ఉన్నాయి. మార్కెటింగ్, మీడియా, ఐటీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి విదేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.

34
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

రాహు, శుక్రుల కలయిక ధనుస్సు రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారి ధైర్యం, శక్తి పెరుగుతాయి. ఆస్తి, వాహనం లేదా పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు వీరికి ఉంటుంది.  కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుని వీరు సక్సెస్ అవుతారు. రాహువు బలం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అయితే, తెలివిగా పెట్టుబడులు పెట్టడం ముఖ్యం.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

రాహు, శుక్రుల కలయిక ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కళ, డిజైన్, సినిమా, ఫ్యాషన్, క్రియేటివ్ రంగాలకు చెందిన వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Motivational Quotes: మీ కథలో మీరే హీరో.. ఒక్క ఓటమితో జీవితం ఆగిపోదు, నిరాశ పడకండి
Recommended image2
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved