MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Sun Jupiter Yogam: సూర్య గురు గ్రహాల దృష్టి యోగం.. ఈ 4 రాశులకు లక్ మామూలుగా ఉండదు

Sun Jupiter Yogam: సూర్య గురు గ్రహాల దృష్టి యోగం.. ఈ 4 రాశులకు లక్ మామూలుగా ఉండదు

Sun Jupiter Yogam:సూర్యుడు, బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి కేంద్ర స్థానంలోకి వచ్చి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఇది ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారికి  విపరీతంగా కలిసివస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 31 2026, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి సూర్య, గురు గ్రహాల వల్ల ఏర్పడే కేంద్ర దృష్టి యోగం ఎంతో బాగా కలిసివస్తుంది. అదృష్టాన్ని తెస్తుంది. వీరికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి సంబంధిత సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. వీరికి కెరీర్‌లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా పుణ్యక్షేత్రానికి,  తీర్ణ యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

సూర్య-గురు గ్రహాల వల్ల కేంద్ర దృష్టి యోగం కన్యారాశి ఎంతో మేలు చేస్తుంది. పాత కాలంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఆ  వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కాలం బాగా కలిసిసొస్తుంది. ముఖ్యంగా గురు గ్రహానికి సంబంధించిన బంగారం, వెండి, విద్యాసంబంధిత వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి లేదా వీరి తండ్రికి ఆరోగ్య సమస్యలుంటే తగ్గుతాయి.

Related Articles

Related image1
Clothes Folding machine: దుస్తులు సులువుగా మడతపెట్టే మెషీన్.. స్కూల్ కుర్రాడి ఐడియా అదుర్స్
Related image2
Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు
34
ధనూ రాశి
Image Credit : Getty

ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి ఈ యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను దక్కే అవకాశం ఉంది. వీరి మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికలు తీరిపోతాయి. అలాగే ధనలాభాలు కూడా కలుగుతాయి. వీరి జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులు ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్త పని ప్రారంభించడానికి ఇది మంచి కాలమనే చెప్పాలి.

44
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి సూర్యు గురు గ్రహాల కేంద్ర దృష్టి యోగం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల నుంచి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి తోటి సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. కెరీర్‌లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఈ రోజు ఓ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై రాహు ప్రభావం..శత్రువులపై ఎలా పగతీర్చుకుంటారో తెలుసా?
Related Stories
Recommended image1
Clothes Folding machine: దుస్తులు సులువుగా మడతపెట్టే మెషీన్.. స్కూల్ కుర్రాడి ఐడియా అదుర్స్
Recommended image2
Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న భార్య దొరికితే ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved