MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Sun Transit: మేషరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు

Sun Transit: మేషరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు

Sun Transit: సూర్యుడు త్వరలో కుజుడికి చెందినమేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 14న మంగళవారం ఉదయం 9:38 గంటలకు ప్రవేశించి.. మే 15 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారి కెరీర్, ఉద్యోగం పురోగతి సాధిస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 23 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

సూర్యుడు తన మిత్ర రాశి అయిన మేషరాశి లోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి శారీరక శక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువవుతుంది. వీరిలో నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. ఏ పనైనా ధైర్యంగా చేయడం మొదలు పెడతారు. పనిలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పెద్ద బాధ్యతలు జీవితంలో అందే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఇవ్వడం వల్ల సింహ రాశి వారికి అంతా శుభ్రంగా ఉంటుంది. వీరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అనుబంధాలు మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకొని సుఖంగా ఉంటారు. అపార్ధాలు తొలగిపోతాయి. ఉద్యోగంలోనూ, పరీక్షల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది. కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ముందడుగు వేస్తారు.

34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

సూర్యసంచారం వల్ల వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి కుటుంబంలోని అనుబంధాలు మెరుగుపడతాయి. భాగస్వామ్యంగా వీరు చేసే పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. వీరు జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రేమ బంధం బలంగా మారుతుంది. భవిష్యత్తు కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు అందిస్తాయి. సామాజికంగా కూడా వీరి హోదా పెరుగుతుంది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం కుంభ రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. వీరికి కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు కనిపించవచ్చు. భూ సంబంధిత విషయాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే
Recommended image2
Building Home: పిల్లల కోసం ఇల్లు కట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.. తల్లిదండ్రులకు వ్యాపారవేత్త సలహా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved