MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే

Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులలో పుట్టిన వారు గొడవలు ఎక్కువగా పడతారు. అలాంటి వారితో కలహం పెట్టుకుంటే అంతే సంగతులు. ప్రతి రాశికి సొంత ప్రత్యేక స్వభావం ఉంటుంది. అలా కొన్ని రాశులకు దూకుడు స్వభావం ఎక్కువ. అవేంటో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 22 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశిలో పుట్టిన వారికి అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రాశులలో జన్మించిన వారికి కోపం త్వరగా వచ్చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపగించుకొని గొడవలు పెట్టుకోవడం మొదలుపెడతారు. వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువ.ఎంత వేగంగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లారిపోతుంది.ఈ రాశులలో పుట్టిన అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి సహజంగానే కోపం ఉంటుంది. ఎందుకంటే వారు సింహంలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. చీటికిమాటికి గర్జించడమే వారి అలవాటు. ప్రతి చోటా తామే పై చేయి ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా చిన్నమాట అంటే చాలు వెంటనే దూకుడుగా ప్రవర్తిస్తారు. తమవాదనే సరైనదని వినిపించడానికి ఎంతకైనా తెగించే రకం. వీరితో గొడవ పెట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

Related Articles

Related image1
Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే
Related image2
Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు
34
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశిలో పుట్టిన అమ్మాయిలకు త్వరగా కోపం వచ్చేస్తుంది. వీరికి వాదనలు పెట్టుకోవడం అనేది ఒక హాబీ. ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. చిన్న విషయానికే మనస్థాపం చెందుతారు. ఎవరికైనా గొడవ వస్తే దాన్ని అంత సులభంగా మర్చిపోరు. తమను మోసం చేసినా లేక తమ దగ్గర ఎవరైనా అబద్ధాలు చెప్పినా వెంటనే వారితో పోట్లాటకు దిగుతారు.

44
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారు చాలా కఠినంగా ఉంటారు. వారికంటూ సొంత నియమాలని ఏర్పరచుకుంటారు. అందరూ వాటిని పాటించాలని కూడా కోరుకుంటారు. ఏదైనా విషయం లేదా సందర్భమో తమకు అనుకూలంగా జరగకపోతే వెంటనే కోపం, చిరాకు మొదలైపోతాయి. ఎదురుగా ఎవరుంటే వారితో గొడవలకు దిగుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే
Recommended image2
Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved