MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Money Vastu: రోడ్డు మీద దొరికిన డబ్బులు తీసుకుంటే ఏమౌతుంది? శుభమా? అశుభమా?

Money Vastu: రోడ్డు మీద దొరికిన డబ్బులు తీసుకుంటే ఏమౌతుంది? శుభమా? అశుభమా?

Money Vastu: రోడ్డు మీద ఎప్పుడైనా మీకు డబ్బులు దొరికాయా? ఆ డబ్బును ఏం చేశారు? అసలు అలా దొరికిన డబ్బు తీసుకోవడం మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Money Vastu
Image Credit : Getty

Money Vastu

రోడ్డు మీద వెళ్తుంటే.. డబ్బులు కనిపిస్తే మనలో ఒక తెలియని సంతోషం కలుగుతుంది. ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు దొరకడం ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. అలా డబ్బులు కనపడగానే వెంటనే ఎవరికీ తెలీకుండా ఆ డబ్బులు తీసుకొని జేబులో వేసుకుంటాం. ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటాం. కానీ, రోడ్డు మీద పడి ఉన్న డబ్బు వాడుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా అనే సందేహాలు చాలా మందికి కలుగుతాయి. మరి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది? ఆ డబ్బు వాడుకుంటే శుభమా? అశుభమా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
 1.లక్ష్మీదేవి ఆశీస్సులు...
Image Credit : Getty

1.లక్ష్మీదేవి ఆశీస్సులు...

జోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం, రోడ్డుపై డబ్బు దొరకడం చాలా శుభ సూచికంగా పరిగణిస్తారు. అంటే.. త్వరలో మీ జీవితంలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని అర్థం. మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి.. ఊహించని విధంగా మీ జీవితంలోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

2.రోడ్డుపై కాయిన్స్ కనిపిస్తే అర్థమేంటి?

రోడ్డుపై కాయిన్స్ కనిపించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. రూపాయి దొరికినా కూడా అది మంచిదే. ఈ దొరికిన రూపాయిని ఖర్చు చేయకుండా, మీ దగ్గరే ఉంచుకుంటే.. మంచి పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

3.డబ్బుతో నిండి ఉన్న పర్సు దొరికితే...

మీకు రోడ్డుపై డబ్బుతో నిండిన పర్సు దొరికితే... మీ జీవితంలో ఏదో శుభకార్యం జరగబోతోంది అనడానికి సంకేతం. మీ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Related image2
Venus Saturn Conjunction:శుక్ర-శని ఆశీస్సులు.. ఈ రాశుల కష్టాలు తీరినట్లే, అన్నింట్లోనూ విజయాలే..!
33
4.బేసి సంఖ్యలో డబ్బులు దొరికితే....
Image Credit : Getty

4.బేసి సంఖ్యలో డబ్బులు దొరికితే....

మీకు దొరికిన డబ్బులు బేసి సంఖ్యలో ఉంటే..అది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి శ్రీకారం కాబోతోందని అర్థం. మీరు, మీ కొత్త ఆలోచనలకు ప్రాణం పోయడానికి ముందుకు సాగుతారని దీని అర్థం. అంతేకాదు.. ఏదో ఒక రంగంలో విజయం సాధిస్తారు.

5.పది రూపాయల నోటు దొరికితే అర్థం ఏంటి?

మీకు ఎప్పుడైనా పది రూపాయల నోటు దొరికితే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్యలు రావచ్చు. కాబట్టి.. ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. మీ మనసు చెప్పిన పని చేయాలి.

6.ఉదయం పూట డబ్బులు దొరికితే....

ఇది అదృష్టానికి సంకేతం. ఇది మీ జీవితంలో పురోగతికి సూచన. ఉదయం పూట దొరికిన డబ్బును చాలా భద్రంగా దాచుకోవాలి.

8. ఆర్థిక లాభానికి సంకేతం

మీరు పని నుండి లేదా కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీకు డబ్బు దొరికితే, అది ఆర్థిక లాభానికి సంకేతం. దీని అర్థం ఏమిటంటే, మీ కఠోర శ్రమ త్వరలోనే ఫలిస్తుంది. మీకు త్వరలోనే ఆర్థిక ప్రయోజనం చేకూరవచ్చు.

ఏదైనా ముఖ్యమైన పని, ఇంటర్వ్యూ లేదా సమావేశం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు, రోడ్డుపై డబ్బు పడి ఉండటం మీకు కనిపిస్తే, మీ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని దానికి అర్థం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అలా దొరికిన డబ్బును తీసుకున్న తర్వాత, అందులో కొంత భాగాన్ని ఏదైనా నిరుపేద వ్యక్తికి దానం చేయాలి. మీరు కొంత డబ్బును గుడిలోని హుండీలో కూడా వేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ డబ్బుకు సంబంధించిన ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Related Stories
Recommended image1
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Recommended image2
Venus Saturn Conjunction:శుక్ర-శని ఆశీస్సులు.. ఈ రాశుల కష్టాలు తీరినట్లే, అన్నింట్లోనూ విజయాలే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved