MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Venus Saturn Conjunction:శుక్ర-శని ఆశీస్సులు.. ఈ రాశుల కష్టాలు తీరినట్లే, అన్నింట్లోనూ విజయాలే..!

Venus Saturn Conjunction:శుక్ర-శని ఆశీస్సులు.. ఈ రాశుల కష్టాలు తీరినట్లే, అన్నింట్లోనూ విజయాలే..!

Venus Saturn Conjunction: శుక్రుడు, శని గ్రహాలు పదో స్థానంలో ఉండి, వాటి మధ్య దూరం సరిగ్గా 36 డిగ్రీలు ఉన్నప్పుడు దశాంగ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులకు మహర్దశ మొదలైంది.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 11 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్ర శని కలయిక...
Image Credit : Asianet News

శుక్ర- శని కలయిక...

జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకున్నప్పుడు.. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. తాజాగా ఏప్రిల్ 10న శుక్ర, శని గ్రహాలు ఒకదానికి ఒకటి సరిగ్గా 36 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీని కారణంగా అరుదైన దశాంక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఫలితాలు మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్ర గ్రహం శని గ్రహంతో కలిసి ఏర్పరుస్తున్న యోగం ఈ వృషభ రాివారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో గణనీయమైన లాభాలను తెచ్చి పెడుతుంది. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం. ఊహించిన వైపు నుంచి డబ్బు చేతికి అందుతుంది.

Related Articles

Related image1
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Related image2
Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?
34
2.తుల రాశి..
Image Credit : Asianet News

2.తుల రాశి..

ఈ దశాంగ యోగం తుల రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ప్రమోషన్ లేదా.. జీతం పెంపు వంటి శుభవార్తలు వింటారు. జీవితం చాలా ఆనందంగా మారుతుంది.

44
3.కుంభ రాశి...
Image Credit : Asianet News

3.కుంభ రాశి...

కుంభ రాశివారికి శని అధిపతి. ఈ శని గ్రహంతో శుక్రుడు కూడా కలవడం కుంభ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది. కళలు, మీడియా, ఫ్యాషన్ రంగాలకు సంబంధించిన వారికి అంతర్జాతీయ గుర్తింపు లేదా గౌరవం లభించే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Recommended image2
Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved