MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planets Retrograde: శని, రాహు, కేతువుల వక్ర గమనం.. ఈ 6 రాశులవారికి అన్నీ పరీక్షలే!

Planets Retrograde: శని, రాహు, కేతువుల వక్ర గమనం.. ఈ 6 రాశులవారికి అన్నీ పరీక్షలే!

Planets Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహు, కేతువుల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఈ 3 గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి. దానివల్ల 6 రాశులవారి జీవితాల్లో అనేక సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మరి ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 18 2026, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
శని, రాహు, కేతు గ్రహాల వక్రగమనం
Image Credit : Chat Gpt

శని, రాహు, కేతు గ్రహాల వక్రగమనం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు, రాశిమార్పు, వక్ర సంచారం వంటివి ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం శని, రాహు, కేతు గ్రహాల వక్ర గమనంలో ఉన్నాయి. ఈ గ్రహ స్థితి వల్ల 6 రాశులవారు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి ఆ రాశులేవి? వాళ్లు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

వృషభ రాశి వాళ్లు వచ్చే నెల రోజులు ఆర్థిక, కెరీర్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆదాయానికి తగ్గట్టుగా డబ్బు ఖర్చు చేయడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకూడదు. ఆఫీసులో మీకు కొన్ని అదనపు బాధ్యతలు రావచ్చు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోవడం వల్ల బంధాలు బలపడతాయి.

37
కన్య రాశి
Image Credit : Pixabay

కన్య రాశి

కన్య రాశి వాళ్లకు ఈ నెలలో ఖర్చులను ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పులు చేయకుండా ఉండటం, ఇతరులకు తొందరపడి డబ్బులు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు కొత్త అవకాశాలు దొరకొచ్చు. ఇప్పటికే జాబ్ చేస్తున్న వాళ్లు తమ టాలెంట్ చూపించడానికి దొరికే ఛాన్సులను వాడుకోవాలి. ఇంట్లో వాళ్లతో ఓపికగా మాట్లాడితే అనవసర గొడవలను ఆపొచ్చు.

47
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వాళ్లకు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు రావచ్చు. ఆశించిన లాభాలు రావడం లేట్ అయినా ధైర్యం కోల్పోకూడదు. కొత్త బిజినెస్ మొదలుపెట్టే ముందు కాస్త అనుభవం ఉన్న వాళ్ల సలహాలు తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

57
తుల రాశి
Image Credit : Pixabay

తుల రాశి

తుల రాశి వాళ్లు వచ్చే నెల రోజులు చాలా ఓపికగా ఉండాల్సిన టైమ్. ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన నిర్ణయాల్లో అస్సలు తొందరపడకూడదు. కొత్త పెట్టుబడులు, ఆస్తులు కొనడం, అమ్మడం లాంటి విషయాల్లో పేపర్స్ అన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఆఫీసులో కొన్ని అడ్డంకులు వచ్చినా మీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంట్లో వాళ్ల సపోర్ట్ మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.

67
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. అయినా మీ ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తే సక్సెస్ సొంతం అవుతుంది. జాబ్, బిజినెస్‌లలో కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని కరెక్ట్‌గా వాడుకుంటే ఫ్యూచర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా ఇంటి ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ల సలహాలు విని నడుచుకోవడం చాలా మంచిది.

77
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుంభ రాశి వాళ్లకు ఈ టైమ్‌లో బిజినెస్, ఫైనాన్స్, పర్సనల్ లైఫ్‌లో కొన్ని మార్పులు వస్తాయి. ఆదాయం పెరిగేందుకు కొత్త ఛాన్సులు వచ్చినా.. వాటిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుని డబ్బు సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఆఫీసులో కొత్త పనులు అప్పగించొచ్చు. మీ టాలెంట్, ఎక్స్‌పీరియన్స్‌ని కరెక్ట్‌గా చూపిస్తే మంచి పురోగతి చూస్తారు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల కాస్త ప్రశాంతత లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
(30.0 ov)132/5
ENGENG
328
AUS need 197 runs in 120 balls
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
325
SLSL
(2.0 ov) 98 & 5/0
Day 2 - Session 3
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image2
Zodiac Signs: శివుడికి ఇష్టమైన రాశులు ఇవే, 40 ఏళ్ల తర్వాత ఈ రాశుల జీవితంలో ఊహించని మార్పులు..!
Recommended image3
Navapancham Rajayoga: ఈ 3 రాశుల వారికి నవపంచమ రాజయోగంతో భారీగా ఆర్థిక లాభాలు
Related Stories
Recommended image1
Cashew vs Peanuts: జీడిపప్పు, పల్లీలలో దేనిలో పోషకాలు ఎక్కువ? ఎవరికి ఏది బెస్ట్?
Recommended image2
Saree Designs: ఈ శారీస్ కట్టుకుంటే బుట్ట బొమ్మలా మెరిసిపోతారంతే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved