ఎంబ్రాయిడరీ వర్క్, కట్ వర్క్ ప్యాటర్న్ లో ఉన్న ఈ డబుల్ షేడ్ శారీ కట్టుకుంటే అందంగా ఉంటుంది. మీకు నచ్చిన స్టైల్లో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు.
బోర్డర్ లో సన్నటి వైస్ లేస్, వర్క్ తో డిజైన్ చేసిన ఈ లైట్ వెయిట్ శారీ కట్టుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
గోల్డెన్ లేస్ తో ఉన్న ఈ రెడ్ కలర్ నెట్ శారీ నైట్ ఫంక్షన్లకు సూపర్ గా ఉంటుంది. మ్యాచింగ్ నెక్ సెట్, ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
సింపుల్‌గా ఉన్నా స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే ఈ శారీ పర్ఫెక్ట్ ఛాయిస్. చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవడానికి బాగుంటుంది.
గోల్డెన్ బోర్డర్‌తో మెరిసిపోయే ఇలాంటి సిల్క్ శారీస్ మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ట్రెడిషనల్ జ్యువెలరీతో స్టైల్ చేస్తే లుక్ అదిరిపోతుంది.
హెవీ వర్క్‌తో మెరిసే ఈ డిజైనర్ హాఫ్ శారీ స్టైల్ శారీ.. పెళ్లిళ్లు, రిసెప్షన్లకు అద్భుతంగా ఉంటుంది. మీ అందం మరింత పెరుగుతుంది.
పెళ్లిళ్లు, పండగల వంటి ప్రత్యేక సందర్భాల కోసం ఇలాంటి షైనింగ్ పట్టు చీరలు మంచి ఎంపిక. చాలా హుందాగా కనిపిస్తారు.
Gold Necklace: అర తులం బంగారంలో వచ్చే లైట్ వెయిట్ నెక్లెస్ డిజైన్లు!
Gardening: ఇంట్లో కుండీలో కొత్తిమీర పెంచాలా? ఇలా చేసి చూడండి
Raw Onion: పచ్చి ఉల్లిపాయలు వీళ్లు తినకూడదు
Avocado: రోజూ అవకాడో తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులివే!