MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Saturn Luck: అరుదైన శని మహాగ్రహ యోగం, ఈ రాశులకు గోల్డెన్ డేస్ మొదలైనట్టే

Saturn Luck: అరుదైన శని మహాగ్రహ యోగం, ఈ రాశులకు గోల్డెన్ డేస్ మొదలైనట్టే

Saturn Luck:  శనీశ్వరుడు కరుణిస్తే ఆర్ధికపరంగా, సంతోషంగా కలిసొస్తుంది కూడా. ఇప్పుడు శని గ్రహంలో ఏర్పడే మహాగ్రహ రాజయోగం వల్ల ఆరు రాశులకు మేలు జరుగుతుంది. కుజుడు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు, రాహువు సంచారం వల్ల ఈ గ్రహయోగం ఏర్పడుతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 01 2026, 10:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

శని వల్ల ఏర్పడే మహాగ్రహ యోగం వల్ల మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది.  ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారు ఉద్యోగాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. వారి కెరీర్‌లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీ అవకాశాలు వీరికి వెతుక్కుంటూ వస్తాయి. వీరు అనకున్న పనులు సరైన సమయానికిి పూర్తవుతాయి. అలాగే వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశి వారి పదో ఇంట్లో ఐదు గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి ఇది అనుకూలంగా ఉంటుంది. గురు దృష్టి వల్ల  వృషభ రాశి వారికి  కోరికలు నెరవేరుతాయి. ఇల్లు, వాహనం కొనే ఆలోచనలు ఉంటే మీరు కచ్చితంగా కొనే అవకాశం ఉంది.  ఈ రాశి వారికి కూడా  విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. ఇక వీరికున్న వ్యక్తిగత, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు.

Related Articles

Related image1
Rahu Gochar: మహాశక్తిగా మారనున్న రాహువు, ఫిబ్రవరిలో ఈ 3 రాశుల వారి జీవితాల్లో భారీ మార్పు
Related image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
36
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

అరుదైన గ్రహాల కలయిక వల్ల మిథున రాశి వారికి రెట్టింపు ధన యోగాలు ఏర్పడే అవకావం ఉంది. వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.  అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వీరు ఆర్థికంగా బలపడతారు. వీరు చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. 

46
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

తులా రాశి వారి నాలుగు, ఐదో ఇంటిపై గురు గ్రహంతో సహా ఆరు గ్రహాల ప్రభావం ఉంటుంది. కాబట్టి వీరి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం, కీర్తి వీరికి  పెరుగుతుంది. వీరు తమ పిల్లల గురించి మంచి శుభవార్తలు వింటారు. ఇక ఉద్యోగాల్లో ఊహించని పురోగతి కనిపిస్తుంది

56
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ గ్రహంతో పాటూ ప్రధాన గ్రహాలు ఈ రాశి వారి మూడు, నాలుగో ఇంట్లో ఉంటాయి. కాబట్టి వీరి జీవితంలో, కెరీర్‌లో ఊహించని శుభ పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరికి కూడా విదేశీ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి ప్రమోషన్ లేదా ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది.

66
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకర రాశి వారి ధన స్థానంలో ప్రధాన గ్రహాల సంచారం జరుగుతుంది. దీనివల్ల కెరీర్, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఎదురవుతాయి. అలాగే ఈ రాశి ఉద్యోగుటలకు ప్రమోషన్లు వస్తాయి. అలాగే వీరికి ఆదాయం పెరుగుతుంది.  వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం వస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Related Stories
Recommended image1
Rahu Gochar: మహాశక్తిగా మారనున్న రాహువు, ఫిబ్రవరిలో ఈ 3 రాశుల వారి జీవితాల్లో భారీ మార్పు
Recommended image2
Viral news: ఉల్లిపాయ వెల్లుల్లి తిననని బెట్టు చేసిన భార్య.. విడాకులిచ్చిన కోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved