MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Saturn Mars Conjunction: మీనంలో శని కుజుల కలయిక.. ఈ 3 రాశులకు అదృష్టం జిడ్డులా పట్టేస్తుంది

Saturn Mars Conjunction: మీనంలో శని కుజుల కలయిక.. ఈ 3 రాశులకు అదృష్టం జిడ్డులా పట్టేస్తుంది

Saturn Mars Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  త్వరలో మీనరాశిలోకి శని, కుజుడు అడుగుపెట్టబోతున్నారు. రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 19 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శని కుజుల కలయిక
Image Credit : Asianet News

శని కుజుల కలయిక

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం గ్రహాలు సమయాన్ని బట్టి తమ రాశులను మార్చుకుంటాయి. గ్రహాల్లో శని, కుజులు ముఖ్య గ్రహాలు. వీటి గమనం రాశి చక్రంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది.   కుజుడు ఏప్రిల్ 2న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే శని భగవానుడు ఉన్నాడు. అంటే ఏప్రిల్ 2న  శక్తివంతమైన గ్రహాల కలయిక జరుగుతుంది.  దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 2 నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి వారి నాలుగో ఇంట్లో శని, కుజుడి కలయిక జరుగుతుంది. దీనివల్ల వీరి కెరీర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఊహించని లాభాలు రావచ్చు.  ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి ఆ కష్టాల నుంచి బయటపడతారు. కొంతమేర డబ్బు కష్టాలు తీరుతాయి.  మీపై ఉన్న నిందలు,  అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.  ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు, జీతంలో పెరుగుదల వంటివి జరుగుతాయి.

Related Articles

Related image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Related image2
Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం
34
మకరం
Image Credit : Pixabay

మకరం

మకర రాశి వారి మూడో ఇంట్లో ఈ  శని కుజ గ్రహాల కలయిక జరుగుతుంది. దీనివల్ల ఈ రాశివారి జీవితంలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఈ రాశి వారి కెరీర్‌లో ఎదుగుదల, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఈ రాశి వారి జీవితంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగం చేస్తున్నవారి ఆఫీసులో వారి పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.  ఉద్యోగం మారాలనుకునే వారికి  మంచి అవకాశం దొరుకుతుంది. కొత్త ఆస్తులు కొనేందుకు ప్రయత్నిస్తారు.  మకరం శని సొంత రాశి కాబట్టి, ఈ రాశి వారు చేపట్టే పనులన్నీ విజయవంతం అవుతాయి. 

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారి రెండో ఇల్లు అంటే ధన స్థానంలో శని, కుజుడి కలయిక ఏప్రిల్ 2న జరుగుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. వ్యాపారం చేసేవారు లాభాలు బాగా కలుగుతాయి.  ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఈ రాశి వారికి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Recommended image3
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Related Stories
Recommended image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Recommended image2
Rare planetary conjunction: ఏప్రిల్‌లో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి విపరీతమైన ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved