MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసా? ఏ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం..?

Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఏ దిక్కున పెట్టాలో తెలుసా? ఏ దిక్కున పెడితే లక్ష్మీ కటాక్షం..?

 Vastu Tips: వాస్తు ప్రకారం, గ్యాస్ సిలిండర్ ను ఏ దిశలో ఉంచుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు, సంతోషం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 18 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Vastu Tips
Image Credit : ChatGPT

Vastu Tips

ఇజ్రాయిల్, ఇరాన్, యూనైటెడ్ స్టేట్స్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా, భారత దేశంలోని అనేక నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల సిలిండర్లు అందుబాటులో లేవు, మరికొన్ని చోట్ల ధరలు విపరీతంగా పెరిగి ఇబ్బందులు కలిగిస్తున్నాయి.ఈ సంగతి పక్కన పెడితే.. ఈ సిలిండర్ ని మనం ఎక్కడ ఉంచుతున్నాం అనేది వాస్తు ప్రాకారం చాలా ముఖ్యం అనే విషయం మీకు తెలుసా?

సిలిండర్ వాస్తు...

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని ప్రతి వస్తువు మన జీవితాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. అందుకే.. ఇంట్లో సిలిండర్ ను సరైన దిశలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం.. సిలిండర్, స్టవ్ ఉంచడానికి అనువైన దిశ ఆగ్నేయం. ఇది అగ్ని తత్వానికి సంబంధించిన దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో గ్యాస్ సిలిండర్, స్టవ్ ని ఉంచడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఆగ్నేయ దిశలో పెట్టడం కుదరకపోతే....
Image Credit : chat GPT

ఆగ్నేయ దిశలో పెట్టడం కుదరకపోతే....

ఒకవేళ గ్యాస్ స్టవ్, సిలిండర్ ను ఆగ్నేయ దిశలో ఉంచడం సాధ్యం కాకపోతే,నైరుతి లేదా తూర్పు దిశలను శుభంగా పరిగణిస్తారు. ఈ దిశ సానుకూల శక్తిని ప్రసరింపచేసి, ఇంట్లో శాంతి, ఆనందాన్ని కాపాడుతుంది.

సిలిండర్ ని ఉంచకూడని దిశ..

వాస్తు శాస్త్రం ప్రకారం, గ్యాస్ సిలిండర్ లేదా స్టవ్‌ను ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ దిశ జల తత్వానికి సంబంధించినది. ఇది జల, అగ్ని తత్వాల మధ్య సంఘర్షణకు కారణమవుతుంది. దీనివల్ల ఇంట్లో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image2
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Recommended image3
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పు.. ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Related Stories
Recommended image1
Vastu Tips: పడుకునే ముందు బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉందా?
Recommended image2
Vastu Tips: ఇంట్లో ఈ పెయింటింగ్స్ ఉంటే చాలు, అదృష్టం పెరిగి.. డబ్బుకు లోటు ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved