MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!

Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!

ఉగాది పండగ ఈ నెల 19న రాబోతోంది. పండగకు రెండు రోజుల ముందు, రెండు రోజుల తర్వాత శుక్ర, సూర్య గ్రహాలు రాశులు మారనున్నాయి. దీనికి తోడు గురు గ్రహం నేరుగా సంచరించడం వల్ల 6 రాశుల వారికి మరో 3 నెలలపాటు తిరుగుండదు. మరి ఆ రాశులేవో, అందులో మీ రాశి ఉందో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Mar 09 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వృషభ రాశి కచ్చితమైన విజయం
Image Credit : Getty

వృషభ రాశి- కచ్చితమైన విజయం

వృషభ రాశివారికి గ్రహాల మార్పు ప్రత్యేక ప్రయోజనాలను అందించనుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇది అనుకూల సమయం. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు కలిసివస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మిథున రాశి- ఉన్నత పదవులు
Image Credit : Pixabay

మిథున రాశి- ఉన్నత పదవులు

మిథున రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు సక్సెస్ అవుతారు. ప్రముఖులతో పరిచయాలు లాభాలనిస్తాయి. వ్యాపారం ప్రారంభించాలనే కలలు నెరవేరవచ్చు. పెళ్లి ప్రయత్నాలు కచ్చితంగా ఫలిస్తాయి. విదేశీ సంబంధం లేదా సంపన్న కుటుంబంతో సంబంధం కుదిరే సూచనలు బలంగా ఉన్నాయి.

Related Articles

Related image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Related image2
Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!
36
సింహ రాశి- శుభవార్తలు
Image Credit : Getty

సింహ రాశి- శుభవార్తలు

సింహ రాశివారు ఉద్యోగం, కెరీర్, వ్యాపారం.. ఇలా ఏ విషయంలో ప్రయత్నించినా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఈ రాశివారు తక్కువ ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పెరుగుతాయి.

46
తుల రాశి- పట్టిందల్లా బంగారమే
Image Credit : our own

తుల రాశి- పట్టిందల్లా బంగారమే

తుల రాశివారికి శుక్ర, గురు, శని గ్రహాలు మరో మూడు నెలల పాటు అనుకూలంగా ఉంటాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పని, ప్రతి ప్రయత్నం సులభంగా పూర్తవుతుంది. ఆస్తి సమస్యలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తులు, సంపద గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి.

56
ధనుస్సు రాశి- ఊహించని పురోగతి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి- ఊహించని పురోగతి

ధనుస్సు రాశి వారికి గురు బలం కారణంగా, ఏ రంగంలోనైనా తక్కువ శ్రమతో ఊహించని పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో గొప్ప విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకే కాదు, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు లభిస్తాయి.

66
మకర రాశి- జీతం పెరుగుదల
Image Credit : Getty

మకర రాశి- జీతం పెరుగుదల

మకర రాశి వారికి శుక్ర, శని గ్రహాలు మరో మూడు నెలల పాటు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. కెరీర్, వ్యాపారంలో లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలకు అడ్డంకులు తొలగిపోతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Recommended image2
Planet Reterograde: ఈ 5 రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Recommended image3
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Recommended image2
Birth Month: ఈ 5 నెలల్లో పుట్టినవారు 45 ఏళ్ల తర్వాత కోటీశ్వరులు కావడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved