MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Rahu Ketu: రాహు కేతువుల మధ్య చిక్కుకున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి కష్టాలు

Rahu Ketu: రాహు కేతువుల మధ్య చిక్కుకున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి కష్టాలు

Rahu Ketu: రాహువు కుంభరాశిలోకి.. కేతువు సింహరాశిలోకి చేరాయి. దీని వల్ల ఈ రెండు ఛాయా గ్రహాల మధ్య మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకుపోయాయి. దీని వల్ల 4  రాశుల వారికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వీరు మూడు రోజుల పాటూ అంటే జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 16 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

కేతువు ఇప్పుడు సింహరాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారిపై దాని ప్రభావం ఉంటుంది. వీరు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంది. శుక్రుడు కూడా ప్రస్తుతం ఇదే రాశిలో ఉండటంతో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. భారీ పెట్టుబడులు, పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీరిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.  ఇక ప్రేమ, వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి మూడు రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వారు కూడా జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ విషయాల్లో  చాలా జాగ్రత్తగా ఉండాలి.  పనిచేస్తున్న చోట, ఆఫీసులో ఆకస్మిక మార్పులు, బాధ్యతలు వస్తాయి. సహోద్యోగులతో గొడవలు జరగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లావాదేవీల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి.

Related Articles

Related image1
Most Stolen Thing: ప్రపంచంలో అత్యధికంగా దొంగలు ఎత్తుకుపోయేది దీన్నే.. బంగారం, వజ్రాలు మాత్రం కాదు
Related image2
Ashada Masam: ఆషాడ మాసం ఈ 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది, ఆర్థికంగా లాభాలు
34
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

ఈ రాశిలోనే ప్రస్తుతం సూర్యుడు, గురు గ్రహం ఉన్నారు.   కాబట్టి ఈ గ్రహస్థితి ప్రభావం కర్కాటక రాశి వారిపైనా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గురుడు అస్తమించిన స్థితిలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రాకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు వీరికి పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, భావోద్వేగ నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  ఓపికతో ఉంటే పరిస్థితులు మళ్లీ చక్కబడతాయి.

44
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారు జూలై 19 వరకు జాగ్రత్తగా ఉండాలి. వీరు మాటల విషయంలో, కమ్యూనికేషన్‌లో ఆచితూచి అడుగేయాలి. ఆఫీసులో లేదా కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే  మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనైనా పూర్తి సమాచారం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Most Stolen Thing: ప్రపంచంలో అత్యధికంగా దొంగలు ఎత్తుకుపోయేది దీన్నే.. బంగారం, వజ్రాలు మాత్రం కాదు
Recommended image2
Ashada Masam: ఆషాడ మాసం ఈ 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది, ఆర్థికంగా లాభాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved