MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Vastu Tips: ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ మూడు ప్లేసుల్లో మాత్రం పెట్టకూడదు

Vastu Tips: ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ మూడు ప్లేసుల్లో మాత్రం పెట్టకూడదు

Vastu Tips: ట్యాబ్లెట్స్ రోజూ వేసుకోవడానికి అందుబాటులో ఉండాలని.. ఎదురుగా కనిపించేలా పెట్టుకుంటున్నారా? కానీ, వాస్తు ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో పొరపాటున కూడా మందులు పెట్టకూడదని మీకు తెలుసా?

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 15 2026, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
Image Credit : Pixabay

వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు రెగ్యులర్ గా ట్యాబ్లెట్స్ వాడేవారు ఉంటారు. థైరాయిడ్, షుగర్, బీపీ ఇలా దేనికో ఒకదానికి మందులు వాడేవారు మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే.. వాటిని రోజూ వేసుకోవాలి కదా  అని చాలా మంది… ఆ మెడిసిన్ ని.. ఎదురుగా కనిపించేలా పెట్టుకుంటారు. కానీ.. వాస్తు ప్రకారం.. మెడిసిన్స్ ని.. ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో పొరపాటున కూడా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి, ఏ ప్రదేశాల్లో మెడిసిన్స్ ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కిచెన్ లో మెడిసిన్స్..
Image Credit : chat GPT

కిచెన్ లో మెడిసిన్స్..

వాస్తు శాస్త్రం ప్రకారం.. వంట గదిని ఇంట్లోని అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణిస్తారు. ఈ ప్రదేశంలో మనం ఆహారం తయారు చేస్తాం. కాబట్టి… ఈ కిచెన్ లో పొరపాటున కూడా మందులు పెట్టకూడదు.  కిచెన్ లో మెడిసిన్స్ ఉంచడం వల్ల ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

34
బెడ్ దగ్గర మందులు
Image Credit : chat GPT

బెడ్ దగ్గర మందులు

చాలామంది రాత్రి పడుకునేటప్పుడు మందులు వేసుకుంటారు. అందుకే బెడ్ పక్కనే మందులు పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం పక్కన లేదా తలగడ కింద మందులు పెట్టకూడదు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది.

డబ్బులు దాచే ప్రదేశం…

లాకర్, డబ్బులు పెట్టే కప్‌బోర్డ్ లేదా విలువైన వస్తువులు ఉంచే ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఈ ప్రదేశాలలో మందులు పెట్టడాన్ని వాస్తు శాస్త్రంలో అశుభంగా భావిస్తారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరుగుతాయని నమ్మకం.

44
మందులు ఎక్కడ పెట్టాలి?
Image Credit : chat GPT

మందులు ఎక్కడ పెట్టాలి?

వాస్తు ప్రకారం, మందులను పూజ గదిలో కూడా పెట్టకూడదు. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. దేవుడి గదికి దూరంగా, శుభ్రమైన, ప్రత్యేకమైన కప్‌బోర్డ్‌లో మందులు పెట్టడం ఉత్తమం. వీలైతే, ఇంటికి ఈశాన్య దిశలో ఉన్న కప్‌బోర్డ్‌లో వాటిని సర్దిపెట్టుకోవచ్చని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇది, ధర ఎంతో తెలుసా? తులం బంగారం కొనేయచ్చు..!
Recommended image2
Dream Meaning: కడుపుతో ఉన్న స్త్రీకి కలలో శివుడు కనిపిస్తే అర్థమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved