MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ashada Masam: ఆషాడ మాసం ఈ 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది, ఆర్థికంగా లాభాలు

Ashada Masam: ఆషాడ మాసం ఈ 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది, ఆర్థికంగా లాభాలు

Ashada Masam: ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులు ఎంతో ముఖ్యమైనవి. ఈ నవరాత్రులు పుష్య నక్షత్రంలో ప్రారంభమవుతాయి. దీనివల్ల హర్షన యోగం, వజ్ర యోగం ఏర్పడతాయి. ఈ యోగాలు నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 15 2026, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారికి ఆషాడ మాసం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో చేయాలనుకుని పెండింగ్లో పడిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా బలంగా మారుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి గుప్త నవరాత్రులలో ఈ ఆషాడ మాసం శుభప్రదమైన సమయాన్ని అందిస్తుంది. వీరు అన్ని రకాలుగా పురోగతి సాధిస్తారు. చేసే పనిలో కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాత్రి అనకా పగలనకా కష్టపడి చేసిన పనులు విజయవంతం అవుతాయి. వీరు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి గుప్త నవరాత్రులు ఆర్థికంగా పురోగతిని అందిస్తాయి. వీరు ఎంతో సంపదను పొందుతారు. అమ్మవారి ఆశీస్సులతో ఎప్పటినుంచో పెండింగ్ లో పడిపోయిన పనులు సమస్యలు పూర్తవుతాయి. కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి. ఏదైనా కొత్త వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

44
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

తులా రాశి వారికి ఆషాడమాసం ఆనందాన్ని అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం వీరిలో పెరుగుతుంది. వ్యాపార పరంగా వీరికి మంచి అనుకూల సమయం దక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వీరికి సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుందో తెలుసా? ఎవరూ కొనలేరేమో
Recommended image2
Automatic Cars: రూ.7 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved