MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mars Saturn Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 4 రాశులవారికి డబ్బు, తిరుగులేని పేరు!

Mars Saturn Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 4 రాశులవారికి డబ్బు, తిరుగులేని పేరు!

Mars Saturn Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 19న కుజ, శని గ్రహాల కలయిక జరగనుంది. దానివల్ల లాభ దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం 4 రాశులవారికి సంపద, గౌరవం తెచ్చిపెడుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..

2 Min read
Author : Kavitha G
Published : Jul 15 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : our own

మేష రాశి

మేష రాశివారికి కుజ, శని గ్రహాల కలయిక వల్ల ఏర్పడిన లాభ దృష్టి యోగం చాలా మంచి చేస్తుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల సపోర్ట్ ఉంటుంది. కొత్త బాధ్యతలు కూడా రావొచ్చు. వ్యాపారంలో లాభాలు, పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి ఉంటుంది. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించేవారు కూడా మీవైపు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి లాభ దృష్టి యోగం ఆర్థిక బలాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. గతంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటే ఇప్పుడు అన్నీ సర్దుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలపడుతుంది.  ప్రతి పనిలో విజయం వరిస్తుంది.

34
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి లాభ దృష్టి యోగం వ్యాపారం, కెరీర్‌లో మంచి ఫలితాలనిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన బిజినెస్ డీల్ విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాల ద్వారా వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. భవిష్యత్ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి ఈ యోగం వ్యక్తిగత, వృత్తి జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. సహోద్యోగులు, పై అధికారుల మద్దతుతో కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు. కొన్ని ప్రాజెక్టులు మీకు మంచి పేరు తీసుకువస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Telugu Saying: వడ్డించేవాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్నా పర్వాలేదు.. ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారికి శివయ్య ఆశీస్సులు.. నెల రోజులు తిరుగులేదంతే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved