MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!

Birth Date: న్యూమరాలజీ ప్రకారం, ప్రతి పుట్టిన తేదీకి ఒక అధిపతి ఉంటాడు. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం పుట్టుకతోనే ఉంటుంది.వీరికి అదృష్టం కూడా చాలా ఎక్కువ. ఆ తేదీలేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 11 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1 (1, 10, 19,28)..
Image Credit : Getty

నెంబర్ 1 (1, 10, 19,28)..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రభావవంతంగా ఉంటారు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు అనుగ్రహం ఉండటం వల్ల ఈ తేదీల్లో పుట్టిన వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా..ఉన్నత పదవులు వీరిని వెతుక్కుంటూ వస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 3( 3, 12,21, 30)
Image Credit : stockPhoto

నెంబర్ 3( 3, 12,21, 30)

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కి చెందిన వారే. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం, అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటాయి.

గురు గ్రహం సంపద, జ్ఞానానికి కారకుడు. ఈ గ్రహ ప్రభావం కారణంగా.. వీరు చాలా తెలివైనవారు. చాలా అదృష్టవంతులు కూడా. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఎవరో ఒకరి రూపంలో సహాయం అంది... వీరు త్వరగా కోలుకుంటారు. సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది.

34
నెంబర్ 5 (5, 14, 23)
Image Credit : Getty

నెంబర్ 5 (5, 14, 23)

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై బుధ గ్రహ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది.బుధ గ్రహం తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా వేగంగా ఆలోచిస్తారు. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. వ్యాపార రంగంలో వీరు తిరుగులేని విజయం సాధిస్తారు. వీరికి ఏ వయసులోనైనా కొత్త విషయాలు నేర్చుకునే గ్రహ బలం ఉంటుంది.

నెంబర్ 9 (9,18, 27)

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కి చెందిన వారు. వీరికి అధిపతి కుజుడు (Mars).

కుజుడు ధైర్యానికి, శక్తికి ప్రతీక. వీరు ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలనే పట్టుదల వీరిలో ఎక్కువ. శత్రువులపై విజయం సాధించడంలో , రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి గ్రహ బలం ఎక్కువగా ఉంటుంది.

44
నెంబర్ 6( 6, 15, 24)
Image Credit : stockPhoto

నెంబర్ 6( 6, 15, 24)

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 6 కి చెందిన వారు. వీరికి అధిపతి శుక్రుడు.

శుక్రుడు విలాసాలకు, కళలకు అధిపతి. వీరు పుట్టుకతోనే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో సుఖ సంతోషాలకు, వాహన యోగానికి వీరికి కొదవ ఉండదు. కళా రంగంలో లేదా మీడియాలో వీరు గొప్ప పేరు సంపాదిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image3
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Related Stories
Recommended image1
Birth Date: మీరు పుట్టిన తేదీ మీ గురించి ఏం చెబుతుందో తెలుసా?
Recommended image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved