MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Gold Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం పెట్టుకుంటే .. అదృష్టం పెరుగుతుంది

Gold Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం పెట్టుకుంటే .. అదృష్టం పెరుగుతుంది

Gold Numerology: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన తేదీల్లో జన్మించిన వారు బంగారం పెట్టుకుంటే వారి దశ మారిపోతుంది. బంగారం వారి అదృష్టాన్ని పెంచుతుంది. చిన్న బంగారు ఉంగరం అయినా… వారి జీవితాన్ని బంగారు మయం చేస్తుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నెంబర్ 1
Image Credit : Asianet News

నెంబర్ 1

న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం చాలా మంచిది. ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం ధరిస్తే.. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.  ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఈ బంగారం వీరిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నెంబర్ 3..
Image Credit : Getty

నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12,  21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం ఉంటుంది. జోతిష్యశాస్త్రంలో బంగారాన్ని గురు గ్రహానికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు.

ఈ తేదీల్లో పుట్టినవారంతా బంగారం ధరిస్తే.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాల్లో క్లారిటీ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. 

Related Articles

Related image1
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
Related image2
Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!
34
నెంబర్ 9..
Image Credit : Getty

నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ 9వ సంఖ్యకు అధిపతి కుజుడు (మంగళ గ్రహం). జ్యోతిషశాస్త్రంలో కుజుడు, గురుడు స్నేహితులు. అందుకే ఈ సంఖ్యలో పుట్టినవారికి బంగారం శుభప్రదం. వీళ్లు బంగారం ధరిస్తే అదృష్టం మెరుగుపడి, జీవితంలోని అడ్డంకులు తగ్గుతాయి. ఇది ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. ప్రమాదాలు, అనుకోని కష్టాల నుంచి కాపాడుతుందని, జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నమ్ముతారు.

44
బంగారం ధరించేటప్పుడు ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Getty

బంగారం ధరించేటప్పుడు ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి

 బంగారాన్ని ఎప్పుడూ శరీరం పైభాగంలోనే ధరించాలి. నడుము కింది భాగంలో ధరించడం అశుభం. అందుకే ఉంగరం, గొలుసు లేదా లాకెట్ రూపంలో ధరించడం మంచిది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుడిచేతికి బంగారం ధరిస్తే ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. 

 బంగారం ధరించేవారు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి గురు గ్రహ ప్రభావాన్ని తగ్గిస్తాయి.  బంగారాన్ని ధరించిన తర్వాత తరచుగా తీయకూడదు. ఎక్కువ కాలం ధరిస్తేనే దాని శుభ ప్రభావాలు ఉంటాయి. ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది గ్రహాల సానుకూల ప్రభావాన్ని మరింత పెంచుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Blessings: రాహు ప్రభావంతో జులై నెలలో ఈ 5 రాశులకు అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Birth Stars: ఈ నక్షత్రంలో పుట్టినవారితో వైరం అస్సలు మంచిది కాదు.. టైం చూసి దెబ్బకొడతారు!
Related Stories
Recommended image1
Dream Meaning: కలలో ఈ ఐదు కనిపిస్తే...మీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా?
Recommended image2
Shani Mahardasha: మొదలైన శని మహర్దశ.. 19ఏళ్ల పాటు ఈ రాశులకు తిరుగులేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved