MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తల్లి అంటే ప్రాణం, పెళ్లాం మాట మాత్రం వినరు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తల్లి అంటే ప్రాణం, పెళ్లాం మాట మాత్రం వినరు..!

 Birth date: న్యూమరాలజీ ప్రకారం మన భవిష్యత్తు మాత్రమే కాదు, మన వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తల్లి గీసిన గీత దాటరు. అయితే, పెళ్లాం విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 14 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Birth Date
Image Credit : Gemini AI

Birth Date

ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, తమకు జన్మనిచ్చిన తల్లి అంటే ప్రేమ, అభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు మాత్రం ఆ ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది. వీరికి తండ్రి కన్నా తల్లి మీదే ప్రేమ చాలా ఎక్కువ. ఎంత అంటే... తల్లి ఏది చెబితే అదే వింటారు. పెళ్లి తర్వాత కూడా వీరి ప్రపంచం మొత్తం తల్లి చుట్టూనే తిరుగుతుంది. అమ్మ మీద చూపించిన ప్రేమలో పది శాతం కూడా భార్యపై చూపించరు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం...

ఏ నెలలో అయినా 1, 2, 3, 6, 8, 12, 15, 20, 26, 28, 30 తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. తల్లిని చాలా ప్రేమిస్తారు. ఈ అబ్బాయిలు.. చాలా బాధ్యతగా ఉంటారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు. వారు ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా.. తల్లిని మాత్రం మర్చిపోరు. తమ పేరెంట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని తల్లితో పంచుకోవడం వీరికి చిన్నప్పటి నుంచి అలవాటు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తల్లి మాటే వేద వాక్కు..
Image Credit : istock

తల్లి మాటే వేద వాక్కు..

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు, వారి తల్లి ఏది చెబితే అదే వేద వాక్కు. ఆమె వారిని ఏదైనా చేయమని అడిగితే, వారు తమ పనులన్నింటినీ వదిలివేసి వెంటనే ఆ పని చేస్తారు. ఈ అలవాటు కారణంగా, భార్యతో గొడవలు జరుగుతాయి. వీరు తల్లి మీద చూపించే శ్రద్ధ భార్య మీద మాత్రం చూపించరు. భార్య చెప్పే ఏ పనీ సరిగా చేయరు. నిరంతరం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

33
కుటుంబానికి కవచం..
Image Credit : Getty

కుటుంబానికి కవచం..

ఈ తేదీలలో జన్మించిన అబ్బాయిలు కష్ట సమయాల్లో వారి తల్లులకు , కుటుంబాలకు ఒక కవచంగా మారతారు. ఎంత పెద్ద సవాలు ఎదురైనా వారు భయపడరు, బదులుగా దానిని ఎదుర్కొంటారు. వారి తల్లి పెంపకంతో.. వీరు జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Ugadi 2026:శ్రీ పరాభవనామ ఉగాది..వృశ్చిక రాశి కి ఈ ఏడాది కలిసొచ్చేనా?
Recommended image2
Ugadi 2026: శ్రీ పరాభవనామ ఉగాది.. ధనుస్సు రాశికి ఏలినాటి శని పోయి.. అదృష్టం పెరిగేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved