MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Budha Gochar: బుధ గ్రహ నక్షత్ర మార్పు...ఈ రాశుల లైఫ్ లో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్..!

Budha Gochar: బుధ గ్రహ నక్షత్ర మార్పు...ఈ రాశుల లైఫ్ లో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్..!

Budha Gochar: బుధ గ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉంది. ఈ రాశిలో ఉండగానే ఈ గ్రహం పుష్య నక్షత్రంలోకి అడుగుపెట్టనుంది. దీని కారణంగా ఐదు రాశుల వారి జీవితం అద్భుతంగా మారనుంది. వారి లైఫ్ స్వర్ణమయం కానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 07 2026, 09:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

బుధ గ్రహ నక్షత్ర మార్పు.. వృషభ రాశివారికి చాలా అనుకూలంగా మారనుంది. ఆగస్టు8 నుంచి ఈ రాశివారి జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థికంగా బాగా అనుకూలంగా మారుతుంది. పాత సమస్యలు ఏమైనా ఉంటే.. అవి పరిష్కారమౌతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం బాగా పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని ఎక్కువగా పొదుపు చేస్తారు. ఉద్యోగంలో, వ్యాపారంలో బాగా కలిసొస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి..
Image Credit : Getty

మిథున రాశి..

మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ సంచారం.. మిథున రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి టాలెంట్ ని అందరూ గుర్తిస్తారు. మీ పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. వ్యాపారం చేసేవారికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు పెరుగుతాయి. ఖర్చులను కంట్రోల్ లో ఉంచుకుంటారు. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది.

35
కర్కాటక రాశి..
Image Credit : Getty

కర్కాటక రాశి..

బుధుడు కర్కాటక రాశిలో ఉంటూనే పుష్య నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. దీని కారణంగా.. కర్కాటక రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆలోచనలు మారిపోతాయి. ముఖ్యంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆగస్టు నెలలో ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

45
కన్య రాశి..
Image Credit : Pixabay

కన్య రాశి..

కన్య రాశికి బుధుడు అధిపతి. కాబట్టి, బుధుడి నక్షత్ర మార్పు కన్య రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

55
మకర రాశి..
Image Credit : Getty

మకర రాశి..

బుధ సంచారం మకర రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది. గతంలో ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ పరిష్కారమౌతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఊహించని మార్గాల నుంచి వీరికి ఆదాయం పెరుగుతుంది. ఉన్నతాధికారులు వీరికి అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తారు. దీని వల్ల మరింత ఎక్కువ సాధిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Related Stories
Recommended image1
Mutton: మటన్ ఉడికేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. కూర ముదిరినా కూడా నిమిషాల్లో ఉడికిపోతుంది..!
Recommended image2
Planets Conjunction: రెండు పవర్ ఫుల్ గ్రహాల కలయిక...5 రాశులకు డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved