MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Planets Conjunction: రెండు పవర్ ఫుల్ గ్రహాల కలయిక...5 రాశులకు డబ్బే డబ్బు..!

Planets Conjunction: రెండు పవర్ ఫుల్ గ్రహాల కలయిక...5 రాశులకు డబ్బే డబ్బు..!

Planets Conjunction: రెండు పవర్ ఫుల్ గ్రహాల కలయికతో అత్యంత పవర్ ఫుల్ కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది.దీని కారణంగా... ఐదు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 06 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సెప్టెంబర్ లో గురు, కుజుడి కలయిక..
Image Credit : Asianet News

సెప్టెంబర్ లో గురు, కుజుడి కలయిక..

దాదాపు పన్నెండేళ్ల తర్వాత గురు గ్రహం కర్కాటక రాశిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న కుజుడు సెప్టెంబర్ రెండో వారంలో కర్కాటక రాశిలో అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా.. గురు, కుజుల శక్తివంతమైన కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావం 5 రాశులపై పడనుంది. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసిరానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కుంభ రాశి..
Image Credit : Pixabay

కుంభ రాశి..

. గురు, కుజ గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశివారికి అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. నెలన్నర రోజుల పాటు వీరి జీవితమే మారిపోనుంది. ఊహించని మార్గాల్లో డబ్బు రానుంది. మీ మాటతీరుతో అందరి అభిమానాన్ని, ప్రేమను పొందుతారు. ఉద్యోగంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.

36
మీన రాశి..
Image Credit : Pixabay

మీన రాశి..

గురు, కుజ గ్రహాల శక్తివంతమైన కలయిక.. మీన రాశివారి జీవితంలోనూ శుభ ఫలితాలు మోసుకురానుంది. లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. మంచి లగ్జరీ లైఫ్ జీవిస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు.వైవాహిక జీవితం కూడా ఆనందంగా మారుతుంది.

46
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

గురు, కుజ గ్రహాల కలయిక ధనుస్సు రాశివారికి అనేక ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరు చాలా శుభవార్తలు వింటారు. పెళ్లైన వారికి జీవితం మరింత ఆనందంగా మారుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.

56
వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

వృశ్చిక రాశి..

గురు, కుజ గ్రహాల కలయిక వృశ్చిక రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితం మెరుగుపడుతుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి. అనుకోని విధంగా డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది.

66
తుల రాశి..
Image Credit : Getty

తుల రాశి..

సెప్టెంబర్ రెండో వారం నుంచి సరిగా నెలన్నర రోజుల పాటు.. తుల రాశివారికి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. సంపద పెరుగుతుంది. చేసే ప్రతి పనిలోనూ రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ రావడం, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Related Stories
Recommended image1
Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?
Recommended image2
Silver: బంగారం కాకుండా, వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలో బెస్ట్ ప్లేస్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved