MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Solar Eclipse: సూర్యగ్రహణం నుంచి ఈ 4 రాశుల వారికి జాక్‌పాట్.. చతుర్గ్రాహియోగంతో అదృష్టం

Solar Eclipse: సూర్యగ్రహణం నుంచి ఈ 4 రాశుల వారికి జాక్‌పాట్.. చతుర్గ్రాహియోగంతో అదృష్టం

Solar Eclipse: అతి త్వరలో ఆగస్టు 12 న ఆషాఢ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనివల్ల చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి బాగా కలిసొస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 06 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం నుంచి బాగా కలిసొస్తుంది. కొన్ని గ్రహాల కలయిక వీరికి  కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబం నుంచి స్నేహితుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఒక ఉద్యోగం చేస్తున్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి పై అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం దక్కుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సింహ రాశి
Image Credit : Pixabay

సింహ రాశి

సింహ రాశి వారికి చతుర్గ్రహి యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వీరి జీవితం మెరుగుపడుతుంది. ఈ రాశివారు కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతుంది.  ఉద్యోగం కోసం చూస్తున్న వారికి  పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాశివారు పనిచేసే చోట ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక ఇంట్లో దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరుగుతుంది. ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారు.

Related Articles

Related image1
Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ
Related image2
IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్
34
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

ఒక పక్క సూర్య గ్రహణం, మరోపక్క చతుర్గ్రహి యోగం ఏర్పడేది కర్కాటక రాశిలోనే. దీని వల్ల ఈ రాశి వారికి సానుకూల మార్పులు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారికి జీవితంలో ఒక కీలక మలుపు జరుగుతుంది.  గురు, బుధ, సూర్య, చంద్ర గ్రహాల కలయిక కర్కాటక రాశిలోనే జరుగుతుంది. కాబట్టి  ఈ రాశి వారి వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశి వారు డబ్బు నిర్వహణలో నిపుణులు. వీరికి సూర్యగ్రమణం నుంచి మరింత సంపద చేతికి అందుతుంది. డబ్బును పెంచుకోవడానికి చేసే వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి జీతాల పెంపు, ప్రమోషన్లు దక్కే అవకాశాలు ఎక్కువ.  జీవిత భాగస్వామికి ఇష్టమైన బహుమతులు కొని ఇస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Multani Mitti: ముల్తానీమట్టిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాయండి చాలు.. మెరుపు గ్యారెంటీ
Recommended image2
IRCTC: మీకు తెలుసా? రైలు టికెట్‌పై ఈ ప్రయాణికులకు 75 శాతం డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved