MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో ఈ 4 రాశుల వారి జీవితంలో కీలక మలుపు, ఉద్యోగం వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం

Mercury Retrograde: బుధ గ్రహం తిరోగమనంతో ఈ 4 రాశుల వారి జీవితంలో కీలక మలుపు, ఉద్యోగం వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం

Mercury Retrograde: గ్రహాలకు రాకుమారుడు బుధుడు. అతడు జూన్ 29 నుండి నెల రోజుల పాటూ వక్రగతిలో ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి వృత్తి, ఆర్థిక విషయాలపై ప్రభావం పడుతుంది. బుధ వక్రగమనం ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 09 2026, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేషం
Image Credit : Getty

మేషం

బుధ గ్రహం వక్రగమనంలో ప్రయాణించడం వల్ల మేషరాశి వారికి అంతా మేలే జరుగుతుంది. వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వచ్చి పడుతుంది.ఆదాయం పెరుగుతుంది. వీరిని ఆర్థికంగా ముందుకు నడిపించే మంచి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరి జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. స్నేహితులు సహాయం చేస్తారు. పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథునం
Image Credit : Pixabay

మిథునం

మిథున రాశి వారికి అధిపతి బుధుడు. కాబట్టి బుధుడే తిరోగమనంలో ఉండడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. వీరి జీవితంలో ఎన్నో విజయాలను అందుకుంటారు. సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరుతుంది. సంపద పెరిగే అవకాశం ఉంది.

34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

బుధుడు కన్యా రాశి వారికి అధిపతి. కాబట్టి బుధ గ్రహం వక్రగతిలో ఉండడం వల్ల కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వీరికి పురోగతి దక్కుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. ఇతరుల చేతుల్లో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ఒత్తిడి, దందరగోళం వంటివి కూడా తొలగిపోయే అవకాశం ఉంది.

44
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

బుధ గ్రహం తిరోగమనం వల్ల కుంభరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు దక్కుతాయి. వీరికి చేస్తున్న పనిలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు, వ్యాపారవేత్తలకు ఇద్దరికీ ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. వీరికి వృత్తిపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఆనందంగా ఉంటారు. వీరి సంపద పెరుగుతుంది. ఏదైనా ఒక ఆధ్యాత్మికపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image3
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Recommended image2
DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved