MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Mercury Retrograde: బుధుడి తిరోగమనం...ఈ నాలుగు రాశులకు ఊహించని కష్టాలు తప్పవు

Mercury Retrograde: బుధుడి తిరోగమనం...ఈ నాలుగు రాశులకు ఊహించని కష్టాలు తప్పవు

 Mercury Retrograde: బుధుడు మార్చిలో తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆ రాశులేంటో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 23 2026, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
1.కర్కాటక రాశి...
Image Credit : Asianet News

1.కర్కాటక రాశి...

బుధుడు కుంభ రాశిలో మార్చిలో తిరోగమనంలోకి వెళ్లనున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశివారికి అనేక సమస్యలు రానున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారి కెరీర్ లో హెచ్చు తగ్గులు రావచ్చు. కాబట్టి, ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. చిన్న తప్పులకు కూడా తిట్లు తినాల్సి రావచ్చు. అందుకే, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. విద్యార్థులకు ఏకాగ్రత తగ్గొచ్చు.అందుకే, ఈసమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
2.కన్య రాశి..
Image Credit : Asianet News

2.కన్య రాశి..

బుధుడు కుంభ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల కన్య రాశివారికి కూడా ఊహించని సమస్యలు రావచ్చు. కొత్త ప్లేస్ కి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఊహించని కష్టాలు రావచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు ఓర్పుగా ఉండాలి. విదేశాలలో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
34
3.మకర రాశి..
Image Credit : Asianet News

3.మకర రాశి..

మకర రాశి రెండో ఇంట్లో బుధుడు తిరుగోమనంలో ఉన్నాడు. కాబట్టి మీ మాటను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. సన్నిహితులు కూడా కలత చెందవచ్చు. విద్యకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. చెడు సహవాసాన్ని నివారించండి. గొంతు , చెవి సమస్యలు తలెత్తవచ్చు, కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

44
4.మీన రాశి..
Image Credit : Asianet News

4.మీన రాశి..

మీనరాశి వారికి, బుధుడు తిరోగమనం అనుకోని సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనుకోని నష్టాలు రావచ్చు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు. కొంతమందికి పదోన్నతి లేదా వాయిదా పడవచ్చు, ఇది నిరాశకు కారణం కావచ్చు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image2
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image3
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్, ఎవరి మీదా ఆధారపడరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved