MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Shukra budha conjunction: ఈ నెలలో ఈ 4 రాశుల వారి తలరాత మారిపోతుంది.. లక్ష్మీనారాయణ యోగంతో

Shukra budha conjunction: ఈ నెలలో ఈ 4 రాశుల వారి తలరాత మారిపోతుంది.. లక్ష్మీనారాయణ యోగంతో

Shukra budha conjunction: లక్ష్మీనారాయణ యోగం ఎంతో శుభప్రదమైనది. ఎన్నో రాశుల వారికి ఇది ఫలవంతమైనది కూడా. శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల జూన్ 8వ తేదీన మిథున రాశిలో ఈ యోగం ఏర్పడనుంది. 4 రాశుల వారికి ఇది కలిసివస్తుంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 03 2026, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్ర బుధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం వీరికి మంచి జీవితాన్ని అందిస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో పడిన పనులు పూర్తవుతాయి. వీరి కెరీర్ కూడా అద్భుతంగా సాగుతుంది. పనిచేసే చోట ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ దక్కే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఊహించని ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి శుక్ర బుధ గ్రహాల వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం అద్భుతమైన వృత్తి అవకాశాలను అందిస్తుంది. వీరి గౌరవాన్ని పెంచుతుంది. ఇక ఉద్యోగం చేసే వారికి పని చేసే చోట పై అధికారుల నుండి పూర్తి సపోర్టు లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మంచి విజయం దక్కుతుంది.

34
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం ఒక అద్భుతం అనే చెప్పాలి. వీరికి సకల సౌకర్యాలు, విలాసాలు అందుతాయి. పూర్వీకుల ఆస్తి నుండి కూడా మంచి లాభాలు వస్తాయి. ఒక పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. పాత గొడవలు ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ప్రశాంతమైన జీవితం దక్కుతుంది.

44
ధనస్సు రాశి
Image Credit : Getty

ధనస్సు రాశి

శుక్ర బుధ గ్రహాల వల్ల ధనుస్సు రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. వీరికి అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. కోరుకున్న కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్ కూడా రావచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Cancer: మగాళ్లకు మాత్రమే వచ్చే క్యాన్సర్ ఇది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోండి
Recommended image2
Coconut Shells: కొబ్బరి చిప్పలతో సులువుగా చేసే క్రాఫ్ట్స్ ఇవిగో.. మీ ఇంటి అందాన్ని పెంచేస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved