MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Mars Transit 2026: మేషంలోకి కుజుడు.. ఈ 5 రాశుల వారికి కష్టాలు తప్పవు జాగ్రత్త!

Mars Transit 2026: మేషంలోకి కుజుడు.. ఈ 5 రాశుల వారికి కష్టాలు తప్పవు జాగ్రత్త!

Mars Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 11న కుజుడు తన స్వరాశి అయిన మేషంలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారం కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావం చూపనుంది. ఈ సమయంలో కోపం పెరగడం, డబ్బు నష్టం వంటివి జరగవచ్చు. మరి ఏ రాశులకు కష్టకాలమో తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Apr 30 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారి జాతకంలో కుజుడు (అంగారకుడు) పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యం లేదా ప్రయాణాల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు. చిన్న చిన్న ఖర్చులే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా కొన్ని వ్యవహారాలు తలనొప్పి తెప్పిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారికి ఎనిమిదవ ఇంట్లో అంగారకుడి సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సంచారం మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. గాయాలు లేదా శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఎదురుకావచ్చు.

Related Articles

Related image1
Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Related image2
Venus Transit: మే 8 నుంచి ఈ 3 రాశులకు కుబేర యోగం.. డబ్బులకు లోటే ఉండదు!
35
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి జాతకంలో కుజుడు ఐదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ఇల్లు తెలివితేటలు, ప్రేమ, పిల్లలకు సంబంధించింది. ఈ ఇంట్లో కుజుడి సంచారం అంత అనుకూలంగా ఉండదు. మేషరాశిలో కుజుడి సంచార సమయంలో, మీరు కొంచెం చిరాకుగా ఉండవచ్చు. మీ కోపం, ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపికగా ఉండి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

45
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారికి అంగారకుడు నాల్గవ ఇంట్లో సంచరిస్తాడు. సుఖం, సంపదకు సంబంధించిన ఈ ఇంట్లో కుజుడి సంచారం శుభప్రదంగా పరిగణించరు. కాబట్టి, ఈ కాలం మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావచ్చు. పనిలో మీ ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈ సమయంలో అనవసరమైన వస్తువులు కొనడం మానుకోవడం మంచిది. మీకు, మీ తల్లిదండ్రులకు మధ్య గొడవలు తలెత్తవచ్చు. ప్రశాంతంగా, ఓపికగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది.

55
మీన రాశి
Image Credit : our own

మీన రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు మీన రాశి వారి రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. జాతకంలో ఈ ఇంటిని సంపద, కుటుంబం, వాక్కుకు సంబంధించిందిగా పరిగణిస్తారు. రెండవ ఇంట్లో కుజుడి సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచార సమయంలో, మీ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
Recommended image2
Venus Transit: మే 8 నుంచి ఈ 3 రాశులకు కుబేర యోగం.. డబ్బులకు లోటే ఉండదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved