MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Astrology
  • Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగం.. ఈ రాశులకు మహర్దశ

Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగం.. ఈ రాశులకు మహర్దశ

Saturn Venus Conjunction: దాదాపు 30 ఏళ్ల తర్వాత మీన రాశిలో శని- శుక్ర సంయోగం జరగబోతోంది. ఇది మూడు రాశులకు మహర్దశ మొదలుకానుంది. ఆర్థికంగా బాగా కలిసిరానుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 28 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శుక్ర శని కలయిక
Image Credit : Asianet News

శుక్ర-శని కలయిక

శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉన్న విషయం తెలిసిందే. అదే రాశిలో శని శుక్రుడుతో దాదాపు 30 ఏళ్ల తర్వాత కలవనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. శని కృషిని సూచిస్తుంది. శుక్రుడు సంపదను సూచిస్తుంది. కాబట్టి.. ఈ రెండింటి కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. మరి, లాభం పొందే రాశులేంటో చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

శుక్రుడు వృషభ రాశికి అధిపతి. శుక్ర-శని కలయిక సమయంలో శుక్రుడు లాభదాయక ఇంట్లో ఉండటం వల్ల, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి సంపద పెరుగుతుంది. ముఖ్యంగా జీతం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా పూర్తి కాని పనులన్నీ ఈ సమయంలో పూర్తి అవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.

34
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

శుక్రుడు తుల రాశివారికి కూడా అధిపతి. శని- శుక్ర సంయోగం ఈ రాశివారి ఆరో ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా, కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

44
కుంభ రాశి...
Image Credit : Asianet News

కుంభ రాశి...

కుంభ రాశికి శని అధిపతి. ఈ శుక్ర-శని సంయోగం ఈ కుంభ రాశివారి 12వ ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల ఈ రాశివారి ఖర్చులు కంట్రోల్ లో ఉంటాయి. శత్రువులను ఓడిస్తారు. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. విదేశీ అవకాశాలు కూడా పెరుగుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహర్జాతకులు..అడుగుపెట్టిన చోట అదృష్టమే..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి మార్చిలో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved