MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Mars Transit: కుజుడి వల్ల ఈ 5 రాశులకు కుబేరయోగం.. జాబ్‌లో ప్రమోషన్, బిజినెస్‌లో లాభాలు

Mars Transit: కుజుడి వల్ల ఈ 5 రాశులకు కుబేరయోగం.. జాబ్‌లో ప్రమోషన్, బిజినెస్‌లో లాభాలు

Mars Transit: గ్రహాలలో ముఖ్యమైనది కుజుడు. ఇతడు మార్చి 26న కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీనివల్ల 5 రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. వీరు ఉద్యగోంలో, వ్యాపారంలో విపరీతమైన లాభాలు పొందే అవకాశం ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 23 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేషం
Image Credit : Getty

మేషం

కుంభరాశిలో కుజుడు ఉదయించే ఘటన మేషరాశి వారి 11వ ఇంట్లో జరుగుతుంది. 11వ ఇల్లు లాభ స్థానం. కాబట్టి మార్చి 26 నుంచి మేషరాశి వారికి మంచి లాభాలు వస్తాయి. వారి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పాత పెట్టుబడుల నుంచి ఈ రాశి వారు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఎక్కువ జీతంతో కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగులు పదవులు లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశికి 9 వ ఇల్లు భాగ్య స్థానం. ఇక్కడే అంగారకుడు ఉదయించబోతున్నాడు. దీనివల్ల ఈ రాశి వారికి ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. వీరు చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది. వీరికి జీతాల పెంపు, ప్రమోషన్ వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. వీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. 

35
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

మకర రాశి వారి రెండవ ఇల్లయిన ధన స్థానంలో అంగారకుడు ఉదయించబోతున్నాడు.   మకర రాశి వారికి ఉన్న అప్పులన్నీ తగ్గడం మొదలవుతాయి. వీరికి  ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేతికి డబ్బు అందడం పెరుగుతుంది. చాలాకాలంగా చేస్తున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారం మొదలుపెడితే విజయాలు సాధిస్తారు. 

45
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశికి మొదటి ఇంట్లోనే కుజుడు ఉదయించబోతున్నాడు. దీనివల్ల కుంభ రాశి వారికి అన్నీ సానుకూల ఫలితాలే కలుగుతాయి. వ్యాపారంలో ఉన్న పోటీ తొలగిపోతుంది. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత దక్కుతుంది. వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆదాయం హఠాత్తుగా పెరుగుతుంది.  భూమి, బంగారం, వెండి వంటి వాటిలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తులు చేతికి రావచ్చు.

55
మీన రాశి
Image Credit : Getty

మీన రాశి

మీన రాశి వారికి అంగారకుడి ఉదయంచడం వల్ల  అనేక విధాలుగా మేలు జరుగుతుంది. వృత్తిలో, ఉద్యోగంలో అద్భుతంగా సాగుతుంది. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు తగ్గుతాయి. విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image2
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Related Stories
Recommended image1
Sun Transit: మేషరాశిలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన అమ్మాయిలు గయ్యాళి గంపలు, వీరితో పెట్టుకుంటే అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved