MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Ketu Transit: ఏడాదిన్నర పాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!

Ketu Transit: ఏడాదిన్నర పాటు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు.. ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఏడాదిన్నర పాటు ఆ రాశిలోనే ఉంటాడు. కేతువు రాశి మార్పు వల్ల 4 రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఆ రాశులెంటో ఓసారి చూద్దామా.. 

1 Min read
Author : Kavitha G
Published : May 22 2025, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశిపై కేతు సంచార ప్రభావం
Image Credit : our own

మిథున రాశిపై కేతు సంచార ప్రభావం

మిథున రాశి వారికి కేతువు సంచారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో వీరు చాలా ధైర్యంగా ఉంటారు. ఎంతటి కష్టాన్ని అయినా ఇష్టంగా ఎదుర్కొంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధ నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తుల రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Image Credit : our own

తుల రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

తుల రాశి వారికి కూడా కేతువు సంచారం శుభప్రదం. ఊహించని విధంగా ధన లాభం పొందుతారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో విజయం దక్కుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. డబ్బకు ఎలాంటి లోటు ఉండదు.

Related Articles

Related image1
Zodiac Signs: ఈ 3 రాశుల వారు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు!
Related image2
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
34
వృశ్చిక రాశి వారిపై కేతువు ప్రభావం
Image Credit : our own

వృశ్చిక రాశి వారిపై కేతువు ప్రభావం

వృశ్చిక రాశి వారి జీవితంలో కేతువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. 

44
మీన రాశి వారిపై కేతువు ప్రభావం
Image Credit : our own

మీన రాశి వారిపై కేతువు ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారికి కేతువు సంచారం శుభప్రదం. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 3 రాశుల వారు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved