MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!

Zodiac Signs: ఈ 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువ.. వీరికి డబ్బు కష్టాలు ఉండవు!

లక్ష్మీదేవిని.. సిరి, సంపదలకు ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీదేవి కొలువైన ఇంట్లో డబ్బు, సంతోషం ఉంటుందని నమ్ముతారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉంటుందా? అంటే చెప్పలేము. కానీ జ్యోతిష్యం ప్రకారం 5 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. అవెంటో చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 21 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు
Image Credit : our own

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

డబ్బు, సంతోషాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని రాశులంటే ఇష్టమట. వారికే సంతోషం, ఐశ్వర్యం ఇస్తుందట. మరి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ రాశులెంటో.. అందులో మీ రాశి ఉందో ఓసారి తెలుసుకోండి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

జ్యోతిష్యం ప్రకారం మీన రాశి వాళ్లకి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అయ్యేవరకు వదలిపెట్టరు. ఈ గుణం వల్ల లక్ష్మీదేవి వాళ్లని ఆశీర్వదిస్తుంది. ఎప్పుడూ వారితోనే ఉంటుంది.

36
తుల రాశి
Image Credit : Asianet News

తుల రాశి

తుల రాశి వాళ్లంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఈ రాశి వారు ఏ పనినైనా ఎంతో శ్రద్ధ, ఆసక్తితో చేస్తారట. కష్టపడేతత్వం వీరి సొంతమట. ఈ గుణాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుందట. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదట. జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

46
వృషభ రాశి
Image Credit : Asianet News

వృషభ రాశి

వృషభ రాశిని లక్ష్మీదేవి ఇష్టమైన రాశుల్లో ఒకటిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు.. డబ్బు, సంతోషం, ఐశ్వర్యానికి కారకుడు. అందుకే ఈ రాశి వాళ్లకి లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. డబ్బు కష్టాలు ఉండవు.

56
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవికి సింహ రాశి అంటే చాలా ఇష్టం. సింహ రాశి వారు దృఢ సంకల్పంతో ఉంటారట. ఏ పని మొదలుపెట్టినా పూర్తి చేసేవరకు విడిచి పెట్టరట. దీనివల్ల వారికి ఎప్పుడూ లాభమే జరుగుతుందట. డబ్బు కష్టాలు కూడా ఉండవట.

66
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి భక్తి ఎక్కువగా ఉంటుందట. అలాంటి వారిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి డబ్బు కష్టాలు రావట. పట్టిందల్లా బంగారం అవుతుందట. వీరు ఎప్పుడూ సిరి, సంపదలతో సంతోషంగా ఉంటారట. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Zodiac Signs: ఈ 3 రాశుల వారు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలకి మంచి భర్తలు వస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved