MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 3 రాశుల వారు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు!

Zodiac Signs: ఈ 3 రాశుల వారు నమ్మకానికి మారుపేరుగా ఉంటారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాల ఆధారంగా వ్యక్తుల గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రాశులకు చెందిన వారు నిజాయతీగా, నమ్మకంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వారిని నమ్మి.. నిశ్చింతగా ముందడుగు వేయచ్చు. మరి ఏ రాశి వారు విశ్వనీయతకు మారుపేరుగా ఉంటారో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 18 2025, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జ్యోతిష్య శాస్త్రం రాశి చక్రాల గురించి ప్రత్యేక సమాచారాన్ని అందిస్తుంది. ఏ రాశి వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో తద్వారా తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం 3 రాశులకు చెందిన వారు చాలా నమ్మకమైన వ్యక్తులట. ఎప్పుడూ నిజాయతీగా ఉండడానికే ఇష్టపడతారట. మరి ఏ రాశుల వారు ఇంత మంచి లక్షణాలను కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారు అత్యంత విశ్వసనీయ రాశి చక్రాల్లో ఒకరు. వీరు తమ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారో.. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారు తాము ప్రేమించేవారి కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

34
తుల రాశి

తుల రాశి

తుల రాశి వారు కూడా అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకరు. వీరిని ఎప్పుడైనా పరీక్షించవచ్చు. ఈ రాశి వారు మీ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోరు. త్వరగా సంబంధాలను ఏర్పరుచుకుంటారు. కానీ వీరి మాటతీరు కారణంగా చాలా సంబంధాలను విచ్ఛిన్నం చేస్తారు.

44
మకర రాశి

మకర రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి వారు కూడా అత్యంత విశ్వసనీయులు. ఈ రాశి వారు దుఃఖం, సంతోష సమయాల్లో మంచి సహచరులుగా ఉంటారు. వారి నమ్మకాన్ని కోల్పోయిన వారిని కూడా ఈ రాశివారు సులభంగా క్షమిస్తారు. జీవితంలో ముందుకు సాగాలని భావిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: దసరా కి ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో హోదాలు.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఒకే రాశిలో చంద్రుడు, బుధుడు.. ఈ 5 రాశులకు డబ్బులే డబ్బులు!
Recommended image2
Zodiac Signs: ఈ 7 రాశుల అమ్మాయిల కోపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved