MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Kubera Yoga: గురుడుపై రాహువు దృష్టి... ఈ 6 రాశులకు బంపర్ లాటరీ, రెట్టింపు ఆదాయం

Kubera Yoga: గురుడుపై రాహువు దృష్టి... ఈ 6 రాశులకు బంపర్ లాటరీ, రెట్టింపు ఆదాయం

Kubera Yoga:  గురు గ్రహంపై రాహువు దృష్టి కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు తీసుకురానుంది.  గురు గ్రహం పై రాహువు దృష్టి పడటం వల్ల నెల రోజుల పాటు జూన్ 3 వరకు ఆరు రాశులకు విపరీత రాజయోగం ఏర్పడనుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం… 

2 Min read
Author : ramya Sridhar
Published : May 02 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మేష రాశి..
Image Credit : Getty

మేష రాశి..

గురు గ్రహంపై రాహు దృష్టి పడటం మేష రాశివారి శుభ స్థానంలో ఉంటుంది.  దీని కారణంగా ఈ రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి.  ఉన్నత విద్య, ఉద్యోగం విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి.  నిరుద్యోగులకు కూడా ఫారిన్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారాల్లో అడుగుపెడతారు. వృత్తి, వ్యాపారాల్లో గొప్ప స్థాయికి వెళ్లి… ధనవంతులు అయ్యే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వృషభ రాశి..
Image Credit : Getty

వృషభ రాశి..

గురు గ్రహంపై రాహువు దృష్టి వృషభ రాశికి కూడా అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా విదేశీ ఆదాయం కలిసొచ్చే అవకాశం ఉంది. చిన్న ప్రయత్నం చేసినా మంచి ఆఫర్లు వస్తాయి.  ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా  ధనలాభం కలిగే అవకాశం ఉంది.  వీరు ఏం చేసినా మంచి సక్సెస్ అవ్వగలరు.

36
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

ఈ రాశిలో గురుడు భాగ్య స్థానంలో ఉన్న రాహువును చూస్తున్నాడు. దీనివల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఆదాయం ఖాయం. ఉన్నత విద్య, విదేశాల్లో స్థిరపడిన వారితో వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంది.
46
తులా రాశి
Image Credit : Getty

తులా రాశి

ఐదో ఇంట్లో రాహువు, భాగ్య స్థానం నుంచి గురుడి దృష్టి ఉండటంతో ఈ రాశి వారికి తక్కువ శ్రమతోనే విదేశీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విదేశీ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, ప్రణాళికలు భారీ ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. వీరు చాలా ధనవంతులు కావచ్చు.
56
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

మూడో స్థానంలో ఉన్న రాహువును,  గురుడు ఏడో స్థానం నుంచి చూస్తున్నాడు. దీంతో ఉన్నత విద్య, శిక్షణ కోసం విదేశాలకు వెళ్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ వంటి వాటిలో భారీ లాభాలు వస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆస్తులు పోగవుతాయి.

66
మీన రాశి
Image Credit : Asianet News

మీన రాశి

ఈ రాశ్యాధిపతి గురుడు నాలుగో ఇంట్లో ఉండి, వ్యయ స్థానంలో ఉన్న రాహువును చూస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారు ఉద్యోగ, వృత్తి రీత్యా విదేశాల్లో కచ్చితంగా స్థిరపడతారు. ఆదాయం గణనీయంగా పెరిగి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. జీతం, భత్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా సంపద వస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదురుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?
Recommended image2
Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved