MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?

Shani Mahadasha: 19ఏళ్ల శని మహాదశ.. మహా యోగం పట్టేది ఎవరికి? కష్టాలు ఎవరికి?

Shani Mahadasha:జోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జీవితాన్ని నవ గ్రహాలు శాసిస్తాయి ఈ గ్రహాల గమనాన్ని మనం మహా దశ అని పిలుస్తాం. వీటిలో శని మహా దశ చాలా ముఖ్యమైనది. ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 02 2026, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
శని మహాదశ అంటే ఏంటి..?
Image Credit : Asianet News

శని మహాదశ అంటే ఏంటి..?

ఒక వ్యక్తి జీవితంలో శని ప్రభావం 19 ఏళ్ల పాటు ఉంటుంది. దీనినే శని మహా దశ అంటారు. నవ గ్రహాల్లో ఇదే ఎక్కువ కాలం. శనిని కర్మకు కారకుడుగా పరిగణిస్తారు.  మనం చేసే మంచి చెడులను కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి శని దేవుడు.  చాలా మంది శని దశ అనగానే భయపడిపోతారు కానీ, జాతకంలో శని బలంగా ఉంటే ఆ 19 ఏళ్లలో ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు. సమాజంలో గొప్ప స్థాయికి వెళతాడు. అదే శని బలహీనంగా ఉంటే.. చాలా సమస్యలు, సవాళ్లు ఎదురౌతాయి.

23
శని దశ మేలు చేసేది ఎవరికి?
Image Credit : Asianet News

శని దశ మేలు చేసేది ఎవరికి?

శని దేవుడు అందరికీ కీడు చేయడు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆయన  చాలా మేలు చేస్తాడు.  

వృషభ రాశి, తుల రాశి.. ఈ రెండు రాశులకు శని యోగాధిపతి. కాబట్టి.. శని కారణంగా ఈ రాశులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

మకర రాశి, కుంభ రాశి… ఈ రెండు రాశులకు శని సొంత రాశి. కాబట్టి, ఈ రెండు రాశులకు కూడా సానుకూల ఫలితాలు దక్కుతాయి. వీరికి శని ఆశీస్సులు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి..

మిథున రాశి, కన్య రాశి… ఈ రెండు రాశులకు శని మిత్రుడైన బుధ రాశికి చెందిన రాశులు కాబట్టి.. వీరికి కూడా శని ఎప్పుడూ మంచి లాభాలే అందిస్తాడు.

Related Articles

Related image1
Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?
Related image2
Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
33
శని సంచరించే స్థానం...
Image Credit : Asianet News

శని సంచరించే స్థానం...

శని సంచారం చేసేటప్పుడు, మీ జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు (అశుభ స్థానంలో ఉన్నాడా), ఏ స్థానాన్ని చూస్తున్నాడు అనేవి తెలుసుకోవడం ముఖ్యం. శని ఎప్పుడూ కష్టపడి పనిచేసేవారికి అండగా ఉంటాడు. పేదలకు, వికలాంగులకు సహాయం చేయడం శని దేవుడికి ఇష్టమైన కార్యం. శనివారం రోజున స్వచ్ఛమైన నూనెతో దీపం పెట్టి పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చేపట్టిన పనుల్లో విజయం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image3
May Horoscope 2026: 12 రాశుల్లో మే నెల ఏ రాశివారికి అనుకూలంగా ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
Saturday Born: మీరు శనివారం పుట్టారా? మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image2
Gajalakshmi Yoga: 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన అదృష్ట యోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved